వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరోయిన్ తాప్సీకి షాక్... ఆ బిల్లులు చూసి మైండ్ బ్లాక్..

|
Google Oneindia TeluguNews

కరోనా సంక్షోభం వేళ ఉద్యోగ,ఉపాధి రంగాల్లో కోతలు సామాన్య,మధ్య తరగతి జీవులను భయపెడుతున్నాయి. ఉద్యోగాలు కోల్పోయినవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే... ఉద్యోగాలు చేస్తున్నవారిలోనూ తెలియని అభద్రతా భావం నెలకొంది. ఇలాంటి తరుణంలో అమెజాన్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.

రాబోయే రోజుల్లో తమ సంస్థ 20వేల తాత్కాలిక ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్టు అమెజాన్ ప్రకటించింది. హైద‌రాబాద్‌తో పాటు పుణే, కోయంబత్తూర్, నోయిడా, కోల్‌కతా, జైపూర్, చంఢీఘర్, మంగళూరు,భోపాల్,లక్నో,ఇండోర్ నగరాల్లో ఈ ఉద్యోగ అవ‌కాశాల‌ను కల్పించనున్నట్టు వెల్లడించింది.
ఉద్యోగాల్లోకి తీసుకునే అభ్యర్థులు కస్టమర్ సపోర్ట్ రంగంలో పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది.

heroine Tapsee got a shock, after seeing electiricity bill

అంతేకాదు,ఈ ఉద్యోగాలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుకూలంగా ఉండే ఉద్యోగాలని తెలిపింది. ఈమెయిల్స్,చాట్,సోషల్ మీడియా,ఫోన్ సర్వీసుల ద్వారా కస్టమర్లకు సేవలు అందించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ఉద్యోగాలకు 12వ తరగతి విద్యార్హత ఉండాలని.. అభ్యర్థులు తెలుగు,హిందీ,ఇంగ్లీష్,తమిళం,కన్నడ,ఇంగ్లీష్ భాషల్లో ఏదేని భాషల్లో మంచి పట్టు కలిగి ఉండాలని స్పష్టం చేసింది.

అభ్యర్థుల పెర్ఫామెన్స్,బిజినెస్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో వారిని పర్మినెంట్ చేసే అవకాశం కూడా ఉంటుందని వెల్లడించింది. 'పెరుగుతున్న కస్టమర్ డిమాండ్‌కు అనుగుణంగా ఉద్యోగులను తీసుకునేందుకు నిరంతరంగా నియామకాల ప్రక్రియను చేపడుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో రాబోయే ఆర్నెళ్లు ఆన్‌లైన్ కస్టమర్ ట్రాఫిక్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నాం.' అని అమెజాన్ డైరెక్టర్ అక్షయ్ ప్రభు తెలిపారు.

English summary
Bollywood celebs are known for their royal life. Fans are also impressed by their lifestyle. But if ever these celebs started complaining about a higher bill, they too might get a big shock when they see a bill, it is rarely seen. Now whatever happens, that actress has become with Taapsee Pannu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X