ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు: ఆఫీస్ సబార్డినేట్ మరియు డ్రైవర్ పోస్టులకు అప్లయ్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 111 ఆఫీస్ సబార్డినేట్లు, మరియు డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసి పంపేందుకు చివరి తేదీ 20 ఫిబ్రవరి 2020.
సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
పోస్టు పేరు: ఆఫీస్ సబార్డినేట్స్ మరియు డ్రైవర్లు
పోస్టుల సంఖ్య: 111
జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్
దరఖాస్తుకు చివరి తేదీ: 20 ఫిబ్రవరి 2020
విద్యార్హతలు: ఏపీ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన బోర్డు నుంచి 7వ తరగతి పాస్ అయి ఉండాలి

వయస్సు: 1 జూలై 2020 నాటికి 18 నుంచి 24 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: స్కిల్ టెస్టు మరియు ఓరల్ ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.100/-
ఇతరులకు: రూ.250/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 ఫిబ్రవరి 2020












Click it and Unblock the Notifications