Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'లొంగిపోవడమే బెట్టర్': డేరాబాబా రూంలో నగ్నంగా తిరుగుతూ వీడియో తీయించిన హనీప్రీత్?

డేరా బాబా రామ్ రహీం సింగ్ దత్తపుత్రికగా చెప్పుకునే హనీప్రీత్ ఇన్సాన్ ముందస్తు బెయిల్ పిటిషన్ పైన మంగళవారం విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం ఢిల్లీ కోర్టు విచారణను వాయిదా వేసింది.

న్యూఢిల్లీ: డేరా బాబా రామ్ రహీం సింగ్ దత్తపుత్రికగా చెప్పుకునే హనీప్రీత్ ఇన్సాన్ ముందస్తు బెయిల్ పిటిషన్ పైన మంగళవారం విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం ఢిల్లీ కోర్టు విచారణను వాయిదా వేసింది.

లొంగిపోవడం ఉత్తమం

లొంగిపోవడం ఉత్తమం

కోర్టులో లొంగిపోవడం మంచిదని ఉన్నత న్యాయస్థానం హనీప్రీత్ సింగ్‌కు సూచించింది. జస్టిస్ సంగీతా దింగ్రా సెహగాల్ ముందు ఢిల్లీ, హర్యానా పోలీసులతో పాటు హనీప్రీత్ సింగ్ ఇన్సాన్ లాయర్ వాదనలు వినిపించారు.

Recommended Video

    పీరియడ్స్(రుతుస్రావం)లో ఉన్నామని చెప్పి డేరా బాబా 'సెక్స్' ఆకృత్యాల నుంచి ఎస్కేప్ | Oneindia Telugu
    హనీప్రీత్ కారణమని లుకౌట్ నోటీసులు

    హనీప్రీత్ కారణమని లుకౌట్ నోటీసులు

    గుర్మీత్ రామ్ రహీం సింగ్‌ను న్యాయస్థానం దోషిగా ప్రకటించిన అనంతరం చెలరేగిన అల్లర్లలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. దీనికి హనీప్రీత్ కారణమని పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆమె మాత్రం అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతోంది.

    బాబాకు, తనకు మధ్య సంబంధంపై వార్తలపై బాధపడ్డ హనీప్రీత్

    బాబాకు, తనకు మధ్య సంబంధంపై వార్తలపై బాధపడ్డ హనీప్రీత్

    గుర్మీత్ శిక్ష, తర్వాత పరిస్థితులు, బాబాకు హనీప్రీత్‌క మధ్య ఉన్న సంబంధం గురించి చెడుగా వార్తలు రావడంపై ఆమె బాధపడ్డారని లాయర్ చెప్పారు. అల్లర్లకు ఆమె కారణమన్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదని అంతకుముందు తెలిపారు.

    హనీప్రీత్ పైన సంచలన ఆరోపణలు

    హనీప్రీత్ పైన సంచలన ఆరోపణలు

    డేరా చీఫ్ మాజీ భక్తులు కట్టా సింగ్, అతని కుమారుడు గురుదాస్ సింగ్, గురుదాస్ సింగ్‌తోర్‌లు హనీప్రీత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. గుర్మీత్ సామ్రాజ్యంపై కన్నేసిన హనీప్రీత్.. గుర్మీత్ ద్వారా బిడ్డను కని అతడిని డేరా చీఫ్‌ని చేయాలని పథకం రచించిందని గతంలో వార్తలు వచ్చాయి.

    అత్యాచారానికి గురైన తర్వాతనే

    అత్యాచారానికి గురైన తర్వాతనే

    గుర్మీత్ చేతుల్లో అత్యాచారానికి గురైన తర్వాత హనీప్రీత్ ఆయనకు మరింత సన్నిహితంగా మెలుగుతూ ఈ ప్లాన్ రచించిందని చెబుతున్నారు. గుర్మీత్ 2007లో తన వారసుడిగా జస్మిత్‌ను ప్రకటించాడు. అయితే తనకు కలిగే బిడ్డను డేరా చీఫ్‌ను చేయాలని హనీప్రీత్ ఒత్తిడి చేయడంతో అందుకు గుర్మీత్ అంగీకరించాడు.

    మాజీ భర్త బిడ్డగా చూపించాలని..

    మాజీ భర్త బిడ్డగా చూపించాలని..

    తమకు కలిగే బిడ్డను తన భర్త విశ్వాస్ సంతానంగా చూపించాలని వీరు భావించారు. అయితే విశ్వాస్ విడాకులు ఇవ్వడంతో వారి ప్లాన్ సాగలేదు. ఈ లోపు గుర్మీత్ జైలు పాలవడంతో వ్యవహారం బెడిసికొట్టింది.

    గదిలో నగ్నంగా తిరుగుతూ వీడియో షూట్

    గదిలో నగ్నంగా తిరుగుతూ వీడియో షూట్

    ఇదిలా ఉండగా, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, హనీప్రీత్‌లు ఒకే గదిలో ఉండేవారని, వారు శృంగారంలో పాల్గొని తనకు దొరికిపోయారని మాజీ భర్త విశ్వాస్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ షాకింగ్ నుంచి తేరుకోకముందే గుర్మీత్, హనీప్రీత్ ఒకే గదిలో ఎలా ఉండేవారంటే.. అంటూ ఓ వీడియో లీక్ అయింది. అందులో హనీప్రీత్ నగ్నంగా తిరుగుతూ ఉంటుంది. ఆమె గదిలో నగ్నంగా తిరగడమే కాకుండా, వాటిని షూట్ చేయించిందని కూడా అంటున్నారు. అయితే అవి ఆమెవేనా కాదా కచ్చితంగా తెలియరాలేదు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+