సెక్స్ రాకెట్ గుట్టు రట్టు: త్రిస్టార్ హోటల్లో సినీతారలతో వ్యభిచారం, ఒక మైనర్ కూడా
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. నగర శివారు అందేరిలోని త్రిస్టార్ హోటల్‌లో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించారు. సెక్స్ రాకెట్ నుంచి ముగ్గురు మహిళలను కాపాడినట్టు పోలీసులు పేర్కొన్నారు. వారిలో ఒక మైనర్ కూడా ఉన్నారని తెలిపారు.

హోటల్లో..
అందేరిలోని ఓ హోటల్‌లో సెక్స్ రాకె్ట్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ముగ్గురు మహిళలను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపారు. ఇందులో ఒకరు మైనర్ కూడా ఉన్నారు. ప్రియా శర్మ (29) అనే మహిళ వీరితో వ్యభిచారం చేయిస్తుందని పోలీసులు పేర్కొన్నారు. ప్రియాశర్మను అరెస్ట్ చేశామని సీనియర్ ఇన్‌స్పెక్టర్ సందేశ్ రావలే తెలిపారు.

ట్రావెల్ ఏజెన్సీ ముసుగులో..
తూర్పు కండివాలీలో ప్రియా శర్మ ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. దాంతోపాటు అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నట్టు దర్యాప్తులో తేలిందన్నారు. సెక్స్ రాకెట్‌లో ఎవరికైనా సంబంధం ఉందా అనే అంశంపై విచారిస్తున్నామని కూడా సందేశ్ పేర్కొన్నారు.
Recommended Video

నటీలే..
పోలీసులు రక్షించిన ముగ్గురిలో ఒకరు నటి మరియు నేపథ్య గాయని అని పోలీసులు తెలిపారు. ‘సావధాన్ ఇండియా' టీవీ క్రైమ్ షోలో పాల్గొన్నారని తెలిపారు. మరొకరు మరాఠీ సినిమా, సిరియళ్లలో కూడా నటించారని చెప్పారు. వెబ్ సిరీస్‌లో మైనర్ నటిస్తున్నారని సందేశ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రియాశర్మపై కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications