మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులు: హెచ్ఐఎల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్-2017
అభ్యర్థులు బీఎస్సీ అగ్రికల్చర్ లేదా సైన్స్ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేయడంతో పాటు 5ఏళ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
మార్కెటింగ్ ఆఫీసర్, ఫైనాన్స్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం హిందూస్తాన్ ఇన్సెక్టిసైడ్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు జులై 31,2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ సంస్థ: హిందూస్తాన్ ఇన్సెక్టిసైడ్స్
జాబ్: మార్కెటింగ్ ఆఫీసర్, ఫైనాన్స్ మేనేజర్
ఉద్యోగ ప్రాంతం: ఇండియా

మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులు: 16
విద్యార్హత: అభ్యర్థులు బీఎస్సీ అగ్రికల్చర్ లేదా సైన్స్ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేయడంతో పాటు 5ఏళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. అగ్రో కెమికల్స్/సీడ్స్/ఫర్టిలైజర్స్ విభాగాల్లో పనిచేసి ఉండాలి.
పే స్కేల్: రూ.16,400-రూ.40500వరకు
వయోపరిమితి: జూన్ 30, 2017నాటికి కనిష్ట, గరిష్ట వయసును సరిచూసుకోవాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తులకు చివరి గడువు: జులై 31,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/zLWnhb
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications