పంజాబ్‌లో ఆరెస్సెస్ నేత దారుణ హత్య

Posted By:
Subscribe to Oneindia Telugu

పంజాబ్: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఆరెస్సెస్ నేత హత్య సీసీటీవీ దృశ్యాలు బయటపడ్డాయి. ఆరెస్సెస్ అనుబంధ విభాగం హిందూ సంఘర్ష్ సేన జిల్లా అధ్యక్షుడు విపిన్ కుమార్ శర్మ సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు.

దీంతో తీవ్ర కలకలం చెలరేగింది. అమృత్‌సర్‌లోని భరత్ నగర్‌లోని ఒక మార్కెట్లో బైక్ పైన ఉన్న విపిన్‌పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

Hindu outfit leader shot in Amritsar, fifth murder in 2 years

తనను కాల్చవద్దని అతను వేడుకున్నా వినలేదు. కిందపడ్డ అతనిపై తుపాకులను పాయింట్ బ్లాంక్‌లో పెట్టి కాల్చారు. 14 రౌండ్ల కాల్పులు జరిగాయి. కాగా, రెండేళ్లలో ఇది ఐదో హత్య.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Exactly 13 days after the killing of a local leader of Rashtriya Swayamsewak Sangh (RSS) in Ludhiana, another Hindu right-wing activist, Vipan Sharma, 45, was shot dead in broad daylight in Bharat Nagar locality of the city on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి