హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు: అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేయండి
హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 161 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 ఫిబ్రవరి 2020.
సంస్థ పేరు: హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్
పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 161
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 15 ఫిబ్రవరి 2020

విద్యార్హతలు: 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి
వయస్సు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్‌ను చూడగలరు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 28 జనవరి 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 ఫిబ్రవరి 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.hindustancopper.com/












Click it and Unblock the Notifications