జూనియర్/సీనియర్ అసోసియేట్ పోస్టులు: హెచ్ఎంటీ రిక్రూట్‌మెంట్-2017
జూన్10,2017నాటికి సీనియర్ అసోసియేట్ అభ్యర్థులు 19-30సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. జూనియర్ అసోసియేట్ అభ్యర్థులు 18-30సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.
జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీ కోసం హెచ్ఎంటీ సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జూన్10,2017లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ సంస్థ:హెచ్ఎంటీ మెషీన్ టూల్స్ లిమిటెడ్
జాబ్ పేరు: సీనియర్ అసోసియేట్, జూనియర్ అసోసియేట్
పోస్టింగ్: ఇండియా
సీనియర్ అసోసియేట్:
విద్యార్హత: సోనియర్ అసోసియేట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లోమా పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.8000-రూ.9000/ఒక నెలకు

జూనియర్ అసోసియేట్:
విద్యార్హత: జూనియర్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదేని విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో (ఐటీఐ/ఎన్ఏసీ(నాక్) పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.5600-రూ.6500/ఒక నెలకు
వయోపరిమితి: జూన్10,2017నాటికి సీనియర్ అసోసియేట్ అభ్యర్థులు 19-30సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. జూనియర్ అసోసియేట్ అభ్యర్థులు 18-30సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుల స్వీకరణ ముగింపు తేదీ: జూన్10,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/wkZEqA












Click it and Unblock the Notifications