మేనేజర్ పోస్టులు: హెచ్ఎంటీ రిక్రూట్‌మెంట్-2017
తమ సంస్థలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీ కోసం హెచ్ఎంటీ కంపెనీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జూన్10,2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
తమ సంస్థలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీ కోసం హెచ్ఎంటీ కంపెనీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జూన్10,2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ సంస్థ: హెచ్ఎంటీ మెషిన్ టూల్స్ లిమిటెడ్
పోస్టు పేరు: జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్
జాబ్ లొకేషన్: ఇండియావ్యాప్తంగా

ఖాళీలు:11
అర్హత: ఎంఎస్‌డబ్ల్యూ, ఎంబీఏ, ఎన్ఐపీఎం, పీజీడీపీఎం(ఫుల్ టైమ్), ఐసీడబ్ల్యూఏ, సీఏతో పాటు పని అనుభవం కూడా ఉండాలి.
పే స్కేల్: రూ.20,500-రూ.26500/ఒక నెలకు
వయోపరిమితి: డిప్యూటి మేనేజర్(ఫైనాన్స్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు జూన్10,2017 నాటికి 50ఏళ్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్(హెచ్ఆర్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి 40ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: అభ్యర్థుల షార్ట్ లిస్ట్ తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలోని హెచ్ఎంటీ దరఖాస్తు ఫామ్ ను సరైన వివరాలతో నింపి, సంబంధిత డాక్యుమెంట్స్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ వంటివి జతచేసి డిప్యూటీ జనరల్ మేనేజర్(ఎంపీ/హెచ్ఆర్), హెచ్ఎంటీ మెషిన్ టూల్స్ పేరు మీద డీడీ తీసి పంపించాలి.
దరఖాస్తు ముగింపు తేదీ: జూన్10,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/vlKuD3












Click it and Unblock the Notifications