HMTలిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

హిందుస్తాన్ మెషీన్ టూల్స్ లిమిటెడ్ (హెచ్ఎంటీ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, రీజియనల్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 43 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 26 నవంబర్ 2018.

సంస్థ పేరు : హెచ్ఎంటీ మెషీన్ టూల్స్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 43
పోస్టు పేరు : జనరల్ మేనేజర్/జాయింట్ జనరల్ మేనేజర్/రీజియనల్ మేనేజర్/యూనిట్ సేల్ ఛీఫ్స్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 26 నవంబర్ 2018

HMT recruitment 2018 apply for 43 Various Vacancies

విద్యార్హతలు:
జనరల్ మేనేజర్/జాయింట్ జనరల్ మేనేజర్: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లలో డిగ్రీ, లేదా ఎంబీఏ

రీజియనల్ మేనేజర్ /యూనిట్ సేల్ ఛీఫ్స్: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లలో డిగ్రీ, లేదా ఎంబీఏ

వయస్సు : 31 అక్టోబర్ 2018 నాటికి
జనరల్ మేనేజర్/జాయింట్ జనరల్ మేనేజర్: 50/45 ఏళ్లు
రీజియనల్ మేనేజర్ /యూనిట్ సేల్ ఛీఫ్స్: 45/40

వేతనం:
జనరల్ మేనేజర్/జాయింట్ జనరల్ మేనేజర్: నెలకు రూ. 20500-26500/-

రీజియనల్ మేనేజర్ /యూనిట్ సేల్ ఛీఫ్స్: నెలకు రూ. 18500-23900/-

అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.750/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

ముఖ్య తేదీలు
దరఖాస్తులకు చివరితేదీ : 26 నవంబర్ 2018

Link : https://goo.gl/HaXqS1

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+