వర్షంలో తడిసి ముద్దైన చెన్నై నగరం (ఫోటోలు)
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ నీటమునగడంతో జన జీవనం స్తంభించినపోయింది. దీంతో తమిళనాడులోని 16 జిల్లాల్లో ఉన్న పాఠశాలలు, కాలేజీలకు సోమవారం సెలవు దినంగా ప్రకటించారు.
ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరాకి కూడా ఆటంకం కలుగుతుంది. ఈశాన్య రుతుపవనాల రాకతోనే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయని తమిళనాడు వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత 24 గంటల్లో చెన్నైలో 18 సెంమీ వర్షపాతం నమోదు కాగా, తిరునేళ్ వేళి జిల్లా పాపనాశంలో 16 సెంమీ వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షాల కారణంగా చెన్నై నగరంలో జరుగుతున్న మెట్రో పనులకు ఆటంకం ఏర్పడింది.

వర్షంలో తడిచి ముద్దైన చెన్నై నగరం
తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ నీటమునగడంతో జన జీవనం స్తంభించినపోయింది.

చెన్నై అధికారులు తెలిపిన సమాచారం మేరకు ఆదివారం సాయంత్రం వరకూ నగరంలోని మీనాంబ్కాకం ప్రాంతంలో 33.2మీమీ, నుంగంబాక్కం ప్రాంతంలో 42.1 మీమీ వర్షం నమోదైందని తెలిపారు.
నగరంలో వివిధ ప్రాంతాల్లో సుమారు 66 చెట్లు రోడ్లుకి అడ్డంగా ఇరిగి పడినట్లు పేర్కొన్నారు. వీటితో నగరంలోని వివిధ ప్రాంతాల్లో వాహన మరియు పాదచారుల నడిచే ప్రాంతాల్లో సుమారు 549 వీధుల్లో రోడ్లు కొట్టుకుపోయినట్లు తెలిపారు.
నగరంలో సాధారణ పరిస్ధితులను నెలకొల్పేందుకు సుమారు 2,978 వర్కర్లు పని చేస్తున్నట్లు కార్పోరేషన్ అధికార ప్రతినిధి తెలిపారు. చైన్నైలో బాగా రద్దీగా ఉండే ప్రాంతాలైన టి నగర్, కొడంబాక్కం, వడాపలానీ, నుంగంబాక్కం, కెకె నగర్ లాంటి పరిసరాల్లో ఈ రోజు సాయంత్రానికి తిరిగి సాధారణ పరిస్ధితులు నెలకొనున్నాయని తెలిపారు.
ఈ భారీ వర్షాల కారణంగా సాధారణ ఉష్ణోగ్రత 25.8Cతో పోల్చితే 5.8C ఉష్ణోగ్రతగా నమోదైందని వాతావరణ అధికారులు తెలిపారు.

Click it and Unblock the Notifications