Schools closed news: విద్యార్థులకు భారీ శుభవార్త.. ఏకంగా వారం రోజులు పాఠశాలలకు సెలవులు
ఆగస్టు నెల వచ్చేసింది. ఈ నెలలో అనేక ముఖ్యమైన తేదీలు అలాగే సెలవులు ఉన్నాయి. ఇండిపెండెన్స్ డే, రక్షాబంధన్, ఈద్ ఇల్ మిలాద్ ఈ నెలలోనే ఉంది. వాటితోపాటు వారాంతపు సెలవులు కలుపుకుంటే ఈ లిస్ట్ పెద్దగానే ఉంది. అయితే ఆగస్టు నెలలో హాలీడే షెడ్యూల్ రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మొత్తంగా చూస్తే ఆగస్టు నెలలో విద్యార్థులకు 4 నుంచి 7 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. ఇవి స్కూల్స్ అలాగే రాష్ట్రాన్ని బట్టి మారనున్నాయి.
ఆగస్టులో సెలవుల లిస్టు ఓ సారి చూస్తే ఆగస్టు 2 ఆదివారం రోజున వీక్లీ హాలీడే, ఆగస్టు 9 ఆదివారం రోజున వీక్లీ హాలీడే, ఆగస్టు 15 శనివారం రోజున ఇండిపెండెన్స్ డే సందర్భంగా సెలవు, ఆగస్టు 16 ఆదివారం రోజున వీక్లీ హాలీడే ఉంటుంది. అలాగే ఆగస్టు 23 న ఆదివారం వీక్లీ హాలీడే ఉంటుంది. ఆగస్టు 26 రోజున ఈద్ ఈ మిలాద్ సందర్భంగా అనేక రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు ఉంటుంది. ఇక ఆగస్టు 28 శుక్రవారం రోజున రక్షా బంధన్ అనేక రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది. ఇక చివరగా ఆగస్టు 30 ఆదివారం రోజున వీక్లీ హాలీడే ఉంటుంది. ఇలా మొత్తంగా 8 రోజులు ఈనెలలో హాలీడేస్ రానున్నాయి. దాంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వీటితో పాటు చాలా పాఠశాలలు రెండో అలాగే నాలుగో శనివారం రోజున పాఠశాలలు మూసివేత ఉంటుంది. ఇక కొన్ని రాష్ట్రాల్లో ఈ సెలవులు తక్కువగా.. మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటాయి. అందువల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారిక స్కూల్ హాలీడే కాలెండర్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థులు.. స్కూల్ ప్రిన్సిపల్ లేదా టీచర్స్ ను కూడా సంప్రదించవచ్చు. మొత్తానికి ఈ నెలలోనూ దాదాపు 8 రోజుల పాటు విద్యార్థులకు సెలవులు రావడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. అటు భారీ వర్షాల కారణంగా చాలా రాష్ట్రాల్లోని జిల్లాల్లో పాఠశాలలు మూసివేశారు.













Click it and Unblock the Notifications