స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధం: సుప్రీంకోర్టు షాక్

ఢిల్లీ హైకోర్టు ద్వారా స్వలింగ సంపర్కానికి ఆమోదం పొందిన ఎల్‌జిబిటి కార్యకర్తలు కోర్టులోనే ఏడ్చేశారు. పార్లమెంటుకు 377 సెక్షన్‌ను అధికారం ఉందని, అయితే ఆ సెక్షన్ ఉన్నంత కాలం ఒకే లింగానికి చెందినవారి మధ్య లైంగిక సంపర్కం న్యాయబద్దం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
పలు పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జిఎస్ సింఘ్వీ, ఎస్‌జె ముఖోపాధ్యాయలతో కూడిన సుప్రీకోర్టు బెంచ్ తమ తీర్పును ఈ నెల 27వ తేదీన రిజర్వ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం తీర్పును వెలువరించారు.
గే సెక్స్ నేరం కాదంటూ ఢిల్లీ హైకోర్టు 2009 జులై 2వ తేదీన ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. స్వలింగ సంపర్కంపై రెండు వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చే్స్తూ వస్తున్నాయి.












Click it and Unblock the Notifications