దుస్తులు విప్పుతూ.. కానీ: బాత్‌రూంలో యువతి హాట్! (వీడియో)
న్యూఢిల్లీ: ఎన్నో వ్యాపార ప్రకటనలు, కొన్ని ఆసక్తికరమైన వీడియోలు మనం తరుచూ చూస్తూ ఉంటాం. కానీ సామాజిక సమస్యలకు అద్దం పట్టేలా లేదా మనసుకు హత్తుకునేలా ఉండే వీడియోలు కొన్ని ఉంటాయి.
ఇలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్లో చక్కెర్లు కొడుతోంది. నెటిజన్లను ఇది ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో మొదట్లో కొంత ఇబ్బందికరంగా, మరికొంత ఆసక్తికరంగా ఉంటుంది. అయితే, ముగింపు మాత్రం మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంటుంది. ఇది దీని ప్రత్యేకత. ఈ బాత్రూం వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.
Video Courtesy: YouTube & PrankBaaz
ఓ యువతి బాత్ రూంలోకి వచ్చి తొలుత తన టాప్ విప్పేస్తుంది. ఆ తర్వాత ప్యాంట్ విప్పుతుంది. అనంతరం వీక్షకులను ఉద్దేశించి... మీరు నన్ను చూస్తున్నారు కదా అంటూ చివరకు నీటిని వృధా చేయవద్దు అంటూ ఓ సందేశం ఇస్తుంది.












Click it and Unblock the Notifications