తక్కువ ధరకే డొమైన్ రిజిస్ట్రేషన్: "ఇయర్ ఎండ్ సేల్" త్వరపడండి (ఫోటో)
న్యూఢిల్లీ: వన్ఇండియా పాఠకులకు స్వాగతం. ఆన్‌లైన్‌లో వెబ్ మీడియా ద్వారా పాఠకులను అలరిస్తున్న వన్ఇండియా "సంవత్సరపు చివరి అమ్మకాల్లో " భాగంగా వినియోగదారులకు డొమైన్ సౌకర్యాన్ని ఆఫర్ చేస్తుంది. వన్ఇండియా ఇప్పుడు డొమైన్ బుక్ చేసుకునే వెసులుబాటుని మీ ముందుకు తీసుకువచ్చింది.
మార్కెట్లో ఉన్న మిగతా పోటీదారులతో పోల్చితే వన్ఇండియా మీకు అతి తక్కువ ధరలో ఈ డొమైన్ ఆఫర్‌ను అందిస్తుంది. అంతే కాదు ఈ డొమైన్ రిజిస్ట్రేషన్‌లో మీరు ఏమైనా అసౌకర్యానికి గురైనట్లైతే మా టెక్నికల్ టీమ్ ఫోన్ ద్వారా 24*7 సహాయం చేస్తుంది.
మెయిల్ ద్వారా కూడా అప్పటికప్పుడు మీ సలహాలను తెలియజేయడంతోపాటు, మీకు కావాల్సిన సూచనలను తెలుసుకోవచ్చు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా లైవ్ చాట్ అందిస్తోంది.

మార్కెట్లో వివిధ వెబ్ సైట్స్ అందిస్తున్న డొమైన్ వివరాలు మీకోసం:
* Godaddy :- 589 /-
* BigRock :- 639 /-
* Domainindia :- 557 /-
* వన్ఇండియా ధర - Rs.349/-
డొమైన్ కొనుగోలు చేయడం ఎలా?
చాలా మంది ఆన్‌లైన్‌లో డొమైన్ కొనుగోలు చేయడం చాలా కష్టమైన పని అనుకుంటుంటారు. కానీ చాలా సులభం. దీని కోసం మీరు చేయాల్సినవి.
* డొమైన్ పేరుని ఎంపిక చేసుకోవడం
* అకౌంట్ క్రియేట్ చేసుకోవడం
* ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించడం
ఫీచర్స్: వన్ఇండియా ద్వారా మీరు డొమైన్ ఎంపిక చేసుకుంటే మీకు ఈ క్రింది ఫీచర్స్‌ను అందిస్తున్నాం.
* రెండు ఉచిత మెయిల్ అకౌంట్లు
* ఉచితంగా మెయిల్స్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు
* దొంగతనం నుంచి మీ డొమైనకు రక్షణ
* సులభంగా కంట్రోల్ ప్యానల్‌ను ఉపయోగించేలా సౌకర్యం
మరింత సమాచారం కోసం వీక్షించండి (http://www.yourdomainsearch.com/).
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం











Click it and Unblock the Notifications