వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డుప్లికేట్ ఐడీ కార్డ్ పొందడం ఎలా?

|
Google Oneindia TeluguNews

ఓటర్ ఐడీ(గుర్తింపు కార్డ్) ఎంత ముఖ్యమైనదో మీకు తెలుసా?. ఓటర్ ఐడీ కార్డు పోయినా.. పాడైపోయినా వెంటనే తిరిగి డుప్లికేట్ ఓటర్ ఐడీని తీసుకోవాలి. ఇందుకు ఏం చేయాలో తెలుసుకోండి.

డుప్లికేట్ ఓటర్ కార్డ్ పొందేందుకు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ప్రక్రియ ద్వారా పొందవచ్చు.

ఆఫ్‌లైన్ మోడ్:

- దగ్గరలోని ఎలక్టోరల్ ఆఫీసులో డుప్లికేట్ ఓటర్ ఐడీ కార్డ్ ఫాం అయిన ఈపీఐసీ-002 అప్లికేషన్ తీసుకోవాలి.

How to get a duplicate Voter ID card
- పేరు, చిరునామా, ఓటర్ ఐడీ వివరాలతో ఆ ఫాంను నింపాలి.
- ఎలక్టోరల్ ఆఫీసులో సపోర్టింగ్ డాక్యుమెంట్లతో సమర్పించాలి.
- పరిశీలన పూర్తయిన తర్వాత డుప్లికేట్ ఓటర్ ఐడీ కార్డు జారీ చేయడం జరుగుతుంది.
- కార్డు సిద్ధమైన తర్వాత మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు వ్యక్తిగతంగా హాజరై కార్డును తీసుకోవచ్చు.

ఆన్‌లైన్ మోడ్:

- మీ రాష్ట్ర ఎలక్టోరల్ ఆఫీసర్ వెబ్‌సైట్ సంప్రదించండి.
- ఐపీఐసీ-002 ఫాం కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి.
- ఫాంను నింపిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్లు, ఎఫ్ఐఆర్ కాపీ, చిరునామా, గుర్తింపు రుజువులు జతచేయాలి.
- ఆ తర్వాత లోకల్ ఎలక్టోరల్ ఆఫీసర్ వద్ద ఆ ఫాంను సమర్పించాలి.
- మీకు ఓ రెఫరెన్స్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది.
- ఆ రెఫరెన్స్ నెంబర్ ద్వారా మీరు వెబ్‌సైట్‌లో స్టేటస్ తెలుసుకోవచ్చు.
- మీ అప్లికేషన్ పరిశీలన పూర్తయిన తర్వాత మీకు తెలియడం జరుగుతోంది.
- ఆ తర్వాత డుప్లికేట్ ఓటర్ ఐడీ కార్డును ఎలక్టోరల్ ఆఫీసు.

English summary
You know how important a Voter ID card is. However there is a chance that it could be misplaced or damaged. What do you to get a duplicate Voter ID. We provide you the step by step details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X