హ్యాపీన్యూఇయర్, ప్రజలు ఏమో కానీ లిక్కర్ కంపెనీలు హ్యాపి, ఎన్ని కోట్ల లిక్కర్ తాగేశారంటే !

మద్యం ధరల పెంపుపై కర్ణాటక ఎక్సైజ్ శాఖా మంత్రి ఆర్‌బీ తిమ్మాపూర్‌ వివరణ ఇచ్చారు. మద్యం విక్రయాలపై మా ప్రభుత్వం ఎలాంటి పన్ను పెంచలేదని మంత్రి తిమ్మాపూర్ తెలిపారు. మద్యం ఉత్పత్తి చేసే కంపెనీలే వాటి విక్రయాల ధరను పెంచాయని మంత్రి తిమ్మాపూర్ అన్నారు. మద్యం విక్రయదారులు వాటి ధరలను పెంచగలరని, కానీ ప్రభుత్వానికి పన్ను చెల్లించాలని మంత్రి తిమ్మాపూర్ వివరించారు.

మద్యం విక్రయాల విషయంలో మేం కంపెనీలకు ఎలాంటి టార్గెట్ ఇవ్వలేదని మంత్రి తిమ్మాపూర్ అన్నారు. ఏ ఒక్క మద్యం సీసా ధరలో పెరుగుదల లేదని, కొత్త సంవత్సరంలో చెప్పుకోదగ్గ ధరల పెరుగుదల లేదని, ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మద్యం అమ్ముడుపోయిందని, వాటికి ఎలాంటి టాక్స్ ఏమీ లేదని, మద్యం ధరలపై పన్ను పెంచితే ముందేగానే ప్రజలకు, మీడియాకు చెబుతామని మంత్రి తిమ్మాపూర్ చెప్పారు.

How many hundreds of crores of rupees worth of liquor were sold on the occasion of New Year?

మద్యం తయారీదారులు ధరలు పెంచి ఉండవచ్చని, మేం మాత్రం మద్యం ధరలు పెంచలేదని, కంపెనీలు వాటి వస్తువులు, మధ్యం ధరల విక్రయాలను పెంచుకునే అవకాశం ఉంటుందని, అయితే ధరలు పెంచిన తరువాత ప్రభుత్వానికి పన్నులు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని మంత్రి తిమ్మాపూర్ తెలిపారు. మధ్యం ధరల పన్ను పెరగలేదని, అలాగే మేము లిక్కర్ కంపెనీలకు ఎలాంటి టార్గెట్ ఇవ్వలేదని మంత్రి తిమ్మాపూర్ వివరించారు.

మామే ఎలాంటి కంపెనీలకు టార్గెట్ ఇవ్వలేదని, న్యూఇయర్ రోజు ప్రభుత్వానికి ఇంత ఆధాయం రావాలని మేము లక్షంగా పెట్టుకోలేదని, లిక్కర్ వలన ఇంత ఆదాయం రావాలని టార్గెట్ పెట్టుకోలేదని మంత్రి తిమ్మాపూర్ వివరించారు. ఇప్పటికీ బడ్జెట్‌లో లిక్కర్ విక్రయాల పన్నుల పెంపు ప్రతిపాదన లేదని మంత్రి తిమ్మాపూర్ తెలిపారు. క్వాటర్ ధర రూ. 20 నుంచి రూ. 30 రూపాయలు పెరిగింది.

కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా పలు కంపెనీల బ్రాండ్ రేటు పెంచేశారు. మద్యం తయారి కంపెనీలు క్వార్టర్‌కు రూ. 20 నుంచి రూ. 30 రూపాయల వరకు పెంచాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాష్ట్రంలో మద్యం విపరీతంగా విక్రయాలు జరిగాయి. ఏడాది చివరి రెండు రోజుల్లో రూ.417 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయిందని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+