రూ. 2000 నోట్ బ్లాక్ మనీని ఎలా ట్రాక్ చేస్తుంది?
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ కొత్తగా జారీ చేసే రూ.2000 నోట్ బ్లాక్ మనీని ట్రాక్ చేయడానికి పనికి వస్తుంది. ఈ అర్థరాత్రి నుంచే రూ.500, రూ. 1000 నోట్లు చెల్లవని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే, కొత్త రూ.500, రూ.1000 నోట్లు చెలామణిలో ఉంటాయని అర్థం.
కొత్త రూ.500, రూ.2000 నోట్ల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. రూ.500, రూ.1000 చెలామణి నుంచి ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. కొత్త నోట్లు ఎలా కనిపిస్తాయి, వాటి లక్షణాలు ఏమిటనేది చూడాల్సి ఉంది.

ఎన్‌జిసి టెక్నాలజీతో కొత్త నోట్లు
- కొత్త రూ.2000 నోట్లను నానో జిపిఎస్ చిప్‌తో జత చేస్తారు.
- ఎన్‌జిసికి పవర్ సోర్స్ అవసరం లేదు, అది సిగ్నల్ రిఫ్లెక్టర్‌గా పనిచేస్తారు.
- ఎన్‌జిసి సురక్షితమైన ప్రత్యామ్నాయం, ట్యాంపర్ చేయడానికి వీలు కాదు
- శాటిలైట్ నుంచి సిగ్నల్ వెళ్లిన వెంటనే ఎన్‌జిసి సిగ్నల్‌తో వెనక్కి ప్రతిఫలిస్తుంది. అది సిరీయల్ నెంబర్‌తో పాటు అది ఎక్కడ ఉందనే విషయాన్ని కూడా కనిపెడుతుంది. దాన్ని ట్రాక్ చేయడానికి, దాన్ని 120 మీటర్ల లోతులో దాచినా కూడా ట్రాక్ చేయడానికి పనికి వస్తుంది.
- ఏదైనా స్థలంలో దాచి పెడితే కచ్చితమైన డబ్బు మొత్తాన్ని శాటిలైట్ ట్రాక్ చేస్తుంది.భారీ మొత్తంలో డబ్బులు ఉంటే, అది సిగ్నల్స్ పంపుతుంది, ఆ సమాచారాన్న్ి ఆదాయం పన్ను శాఖకు చేరవేస్తుంది.












Click it and Unblock the Notifications