పెళ్లి బట్టల ఖర్చు తగ్గించుకోవడం ఎలాగంటే...
భారతీయ సంప్రదాయంలో పెళ్లి బట్టల కోసం చేసే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ, దాన్ని తగ్గించుకోవచ్చంటున్నారు అనోలీ మెహతా.
ఆమె ఒక వెబ్‌సైట్ ద్వారా పెళ్లి కోసం కొన్న దుస్తులను అమ్మడం ప్రారంభించారు.
ఈ బిజినెస్ గురించి ఆమె ఏం చెబుతున్నారు, కొన్నవాళ్ల అనుభవాలేంటి...ఈ వీడియో కథనంలో చూడండి.

ఇవి కూడా చదవండి:
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
- భారత్, నేపాల్ మధ్య పైప్‌లైన్ ఎందుకు వేస్తున్నారు?
- అమెరికా: పొరపాటున డోర్‌బెల్ కొట్టినందుకు టీనేజర్ తలపై రివాల్వర్‌తో కాల్పులు
- హీట్ వేవ్స్: భారత్‌లో వేలాది మంది ప్రాణాలు తీస్తున్న వడగాడ్పులను ఎదుర్కోవడం ఎలా?
( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications