టెక్నికల్ పోస్టులు: హెచ్‌పిసీఎల్ రిక్రూట్‌మెంట్-2017
టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(హెచ్‌పిసీఎల్ ) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జూన్08,2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ సంస్థ: హిందూస్తాన్ కార్పోరేషన్ పెట్రోలియం లిమిటెడ్
పోస్టు పేరు: టెక్నిషియన్
జాబ్ లొకేషన్: ఇండియావ్యాప్తంగా
ఖాళీలు: 60

విద్యార్హత: అభ్యర్థులు డిప్లోమా మెకానికల్, డిప్లోమా కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసినవారై ఉండాలి. ఫస్ట్ క్లాస్ లో పాసైన యోగ్యత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
పే స్కేల్: రూ.40,000/ఒక నెలకు
వయోపరిమితి: మే01,2017నాటికి అభ్యర్థుల వయసు 18-25ఏళ్ల మధ్యలో ఉండాలి.
దరఖాస్తు విధానం: హెచ్‌పిసీఎల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా జూన్8,2017లొగా దరఖాస్తు చేసుకోవాలి.
మరిన్ని వివరాలకు: https://goo.gl/LtWAqP












Click it and Unblock the Notifications