HPCLలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
హిందుస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 122 పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఇందులో అసిస్టెంట్ ప్రాసెస్ టెక్నీషియన్, ఫైర్ ఆపరేటర్ పోస్టులతో పాటు మరికొన్ని పోస్టులున్నాయి. అర్హులైన అభ్యర్థులు 31 అక్టోబర్ 2018 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది.
సంస్థ పేరు : హిందుస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 122
పోస్టు పేరు : అసిస్టెంట్ ప్రాసెస్ టెక్నీషియన్, ఫైర్ ఆపరేటర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 31 అక్టోబర్ 2018

విద్యార్హతలు:
అసిస్టెంట్ ప్రాసెస్ టెక్నీషియన్: కెమిస్ట్రీ ముఖ్య సబ్జెక్టుగా 60శాతం మార్కులతో బీఎస్సీ లేదా కెమికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ
ఫైర్ ఆపరేటర్: ఇంటర్మీడియెట్‌తో పాటు ఫైర్ ఫైటింగ్ కోర్సు నుంచి సర్టిఫికేట్
వయస్సు : అక్టోబర్ 1,2018 నాటికి 18 నుంచి 25 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 47,800/-
అప్లికేషన్ ఫీజు : లేదు
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష,జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ / ప్రొఫెషనల్ టెస్ట్
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 1 అక్టోబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 31 అక్టోబర్ 2018












Click it and Unblock the Notifications