HPCLలో పలు పోస్టుల భర్తీకి 2019 నోటిఫికేషన్ విడుదల
హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ప్రాజెక్టు ఇంజినీర్, రిఫైనరీ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ16 సెప్టెంబర్ 2019
సంస్థ పేరు:హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
పోస్టు పేరు: ప్రాజెక్టు ఇంజినీర్, రిఫైనరీ ఇంజినీర్
పోస్టుల సంఖ్య: 164
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 16 సెప్టెంబర్ 2019
విద్యార్హతలు: బీఈ/బీటెక్/ఎమ్మెస్సీ/ పీజీ

వయస్సు:
ప్రాజెక్టు ఇంజినీర్, రిఫైనరీ ఇంజనీర్: 28 ఏళ్లు
క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్చ హెచ్‌ఆర్ ఆఫీసర్ : 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: ఫీజు మినహాయింపు
ఇతరులు: రూ.590
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 19 ఆగష్టు 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 16 సెప్టెంబర్ 2019
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/30fSIfp












Click it and Unblock the Notifications