ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు హిందుస్తాన్ పెట్రోలియం నోటిఫికేషన్

హిందుస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్‌లో ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుకు హెచ్‌పీసీఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ ఆగష్టు 31, 2018

సంస్థ పేరు: హిందుస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్
పోస్టు: పేరు : ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్
పోస్టుల సంఖ్య:11
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: జూలై 31, 2018
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 31,2018
వయస్సు: ఆగష్టు 31, 2018 నాటికి 27 ఏళ్లు
వేతనం: నెలకు రూ.60000-180000/-

HPCL releases notification for fire safety officers

అప్లికేషన్ ఫీజు:
జనరల్ /ఓబీసీ : రూ.590/-
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు

ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూ

పూర్తి వివరాలకు కింది లింక్‌పై క్లిక్ చేయండి

Notification http://hindustanpetroleum.com/hpcareers/documents/careers_pd
f/Ad_Fire%20and%20Safety%20Officer.pdf

Apply Link : http://hindustanpetroleum.com/hpcareers/current_openings

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+