వావ్.. రంగులు మార్చిన హమ్మింగ్ బర్డ్.. నిమిషంలోనే ఇలా..
ఊసరవెల్లి గురించి మనకు తెలుసు.. అదీ ఎక్కడ అలా రంగులు మారుతుంది. మరీ హమ్మింగ్ బర్డ్ నో.. అలా అదీ రంగులు మార్చేది దాదాపు చూసి ఉండం. కానీ అదీ కనిపించింది. ఆ వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియోను మీరు కూడా చూడండి. దానిని చూసిన వెంటన చాలా థ్రిల్ అవుతారు. నిమిషం నిడివి గల వీడియో ఆకట్టుకుంటుంది.
ఆ వీడియోను వైరల్ హగ్ షేర్ చేశారు. అందులో హమ్మింగ్ బర్డ్ రంగులను మార్చివేసింది. ఆ చిన్న పక్షి ఒకతని చేతిలో ఉంది. అదీ అలా రంగులను మార్చివేస్తోంది. ఆకు పచ్చ రంగు నుంచి నల్ల రంగుకు.. తర్వాత పింక్ కలర్ మారుతుంది. దాని తలను తిప్పితేనే రంగు మారుతుంది. ఇదీ చూసి నెటిజన్లు ఫిదా అవతున్నారు. ఆ వీడియోను ఇప్పటికే 24 వేల 400 సార్లు చేశారు. చాలా మంది షేర్ కూడా చేశారు. ఒక్కో నెటిజన్ ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. తాము ఇలాంటి అద్భుతం ఎప్పుడూ చూడలేదని ఒకరు కామెంట్ చేశారు. చాలా బాగుందని మరొకరు కామెంట్ చేశారు.

ఒరెగాన్‌లో ఒకతను పెరటిలో నేలపై పడి ఉన్న పక్షి ఉంది. అతను చేతిలోకి తీసుకుని పట్టుకున్నాడు. అతను స్వతగహా ఫోటోగ్రాఫర్.. చేతిలో ఉండగా వీడియో తీశాడు. నిమిషం పాటు పక్షి ఉండగా.. అదీ రంగులను మార్చుకుంది. తర్వాత పక్షి ఎగిరిపోయింది. తన మొహంపై నుంచి వెళ్లిపోయిందని.. ఇదీ తన జీవితకాలం గుర్తుంచుకుంటానని తెలిపారు. హమ్మింగ్ బర్డర్స్ థిక్ కలర్‌లో ఉంటాయని సైన్స్ డైలీ పేర్కొంది. రెయిన్ బో కలర్‌లో ఉంటాయని తెలిపింది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications