Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రెడ్ హ్యాండెడ్‌గా భర్తకు దొరికిపోయిన భార్య..బాత్రూమ్‌లో ప్రియుడితో ఆ పని(వీడియో)

ఒకప్పుడు వివాహం అంటే రెండు మనసుల కలయిక, రెండు కుటుంబాల అనుబంధం, జీవితాంతం ప్రయాణానికి మొదటి అడుగు. కానీ, నేడు కొన్ని దారుణ సంఘటనలు ఈ పవిత్ర బంధంపైనే ప్రశ్నలు రేపుతున్నాయి. పెళ్లి పేరుతో మోసం, బెదిరింపులు, హత్యలు, కుట్రలు వంటివి వెలుగుచూస్తుంటే, విస్మయం కలుగుతోంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను మోసం చేసి ప్రియుడితో మాట్లాడుతోంది ఓ వివాహిత. భర్త కళ్లు కప్పి ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడం మొదలుపెట్టింది.

భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఓ భర్త ఆమెను 24 గంటలు అబ్జర్వ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. పనికి వెళ్తున్నానని చెప్పి, ఆమెను రహస్యంగా గమనించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో, భార్య ఇంట్లో అందరూ ఉన్నారని తెలిసి బాత్రూమ్‌లోకి వెళ్లి ప్రియుడితో వీడియో కాల్ మాట్లాడటాన్ని గుర్తించాడు. వెంటనే ఆ దృశ్యాలను వీడియో తీసి బయటపెట్టాడు.

Husband catches wife red-handed talking to boyfriend on phone

బాత్రూమ్‌లో హాయిగా కూర్చున్న ఆ భార్య, ప్రియుడితో కుశల ప్రశ్నలు, ముచ్చట్లు పెట్టుకుంది. "అందంగా ఉన్నానా?" అని అడిగి సిగ్గుపడింది. ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ మురిసిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి రావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. "సింగిల్‌గా ఉండటమే బెటర్" అని కొందరు కామెంట్ చేస్తుండగా, మరికొందరు "భార్య ప్రైవసీని వీడియో తీయడం భర్త తప్పే" అని వాదిస్తున్నారు. ఈ ఘటన సంబంధాలలో నమ్మకం, గోప్యత వంటి అంశాలపై చర్చను రేకెత్తించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+