ఆంటీతో నగ్నంగా బెడ్ రూంలో, అంకుల్ డోర్ తీసి వీడియో, మధ్యలో వస్తావా అంటూ!
చెన్నై: భర్త ఇంటిలో లేని సమయంలో భార్య ఆమె ప్రియుడిని ఇంటికి పిలుపించుకుని అక్రమ సంబంధం సాగించింది. ఓ సారి భర్త ఏమిటి నువ్వు చేస్తున్న పని అంటూ భార్యను నిలదీశాడు. నా విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వు ఎవరూ ? అంటూ భార్య రెచ్చిపోయింది.
అంతటిలో భర్తను భార్య వదిలిపెట్టలేదు. ప్రియుడికి చెప్పి తన భర్త అంతు చూడాలని అక్కడే సూచించింది. ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి ఇంటిలోనే భర్త మీద దాడి చేసింది. భాదితుడు ఫిర్యాదు చెయ్యడంతో భార్య, ఆమె ప్రియుడు, అతని స్నేహితుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

స్వీట్ డ్రీమ్స్
తమిళనాడులోని దిండుగల్ జిల్లా విల్లాంబట్టి సమీంలోని ముత్తువాసం ప్రాంతంలో రవిచంద్రన్ (47), సెల్వీ (37) దంపతులు నివాసం ఉంటున్నారు. రవిచంద్రన్, సెల్వీ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రవిచంద్రన్ ఓ బట్టల షాప్ నిర్వహిస్తున్నాడు.

ఉదయం వెళ్లి రాత్రికి
రవిచంద్రన్ ఉదయం బట్టల షాప్ కు వెళ్లి రాత్రికే మళ్లీ ఇంటికి వస్తుంటాడు. భార్య సెల్వీ మీద రవిచంద్రన్ ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. భార్య, పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని కష్టపడి డబ్బులు సంపాధిస్తున్నాడు.

మెడికల్ షాప్ యజమాని
ముత్తువాసం ప్రాంతంలోనే ఉక్కిరపాండి (27) అనే యువకుడు మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. సెల్వీ అప్పుడప్పుడు మెడికల్ షాప్ కు వెళ్లే సమయంలో ఆ షాప్ యజమాని ఉక్కిరపాండితో పరిచయం ఏర్పడింది. కూరగాయలు, దినసరి సరుకులు తీసుకు వచ్చే సమయంలో ఆ మెడికల్ షాప్ ముందు నుంచే సెల్వీ వెళ్లి వచ్చేంది.

సెల్వీ రెచ్చగొట్టింది
సెల్వీ తన అందంతో మెడికల్ షాప్ యజమాని ఉక్కిరపాండిని రెచ్చగొట్టింది. సెల్వీ అందానికి ఉక్కిరపాండి పడిపోయాడు. అంతే ఉక్కిరపాండి ఆంటీ సెల్వీ తో రోమాన్స్ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఆ విషయం తన మెడికల్ షాప్ కు వచ్చిన సెల్వీకి చెప్పాడు.

సెల్వీ గ్రీన్ సిగ్నల్
భర్త రవిచంద్రన్ కు భయపడకుండా తన కంటే చిన్నవాడైన ఉక్కిరపాండితో రోమాన్స్ చెయ్యడానికి సెల్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భర్త రవిచంద్రన్ షాప్ కు, పిల్లలు స్కూల్ కు వెళ్లిన తరువాత తన ఇంటికి రావాలని సెల్వీ తన ప్రియుడు ఉక్కిరిపాండికి చెప్పింది.

రోజుకు నాలుగు సార్లు
వివాహం కాకపోవడంతో ఉక్కిరిపాండి రోజుకు నాలుగు సార్లు సెల్వీ ఇంటికి వెళ్లి జల్సా చేస్తున్నాడు. ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలిసింది. అయినా సెల్వీ, ఉక్కిరిపాండి అక్రమసంబంధానికి బ్రేక్ పడలేదు. ఎవ్వరినీ పట్టించుకోని ఉక్కిరిపాండి ప్రతి రోజూ సెల్వీ ఇంటికి వెళ్లి ఆంటీతో రోమాన్స్ చేస్తున్నాడు.

భర్తకు చెప్పారు
సెల్వీ రంకు గురించి సమీపంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఆమె భర్త రవిచంద్రన్ కు చెప్పాడు. ఈ విషయంపై భార్యను రవిచంద్రన్ హెచ్చరించాడు. అయినా ఆమె పద్దతి మార్చుకోలేదు. శుక్రవారం రవిచంద్రన్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తరువాత అనుమానంతో అర్దగంట తరువాత మళ్లీ ఇంటికి తరిగి వచ్చాడు.

నగ్నంగా ప్రియుడితో
ఇంటికి వచ్చిన రవిచంద్రన్ తన దగ్గర ఉన్న మరో తాళంతో ఇంటి తలుపు తీసి లోపలికి వెలితే ఆయన దిమ్మ తిరిగిపోయింది. భార్య సెల్వీ ప్రియుడు ఉక్కిరపాండితో కలిసి నగ్నంగా బెడ్ రూంలో దర్శనం ఇచ్చింది. వెంటనే రవిచంద్రన్ మొబైల్ లో వీడియో తీశాడు. అంతే సెల్వీ, ఆమె ప్రియుడు ఉక్కిరపాండి రెచ్చిపోయారు.

చెప్పకుండా డోర్ తీస్తావా ?
చెప్పాపెట్టకుండా బెడ్ రూం డోర్ తీస్తావా అంటూ సెల్వీ, ఆమె ప్రియుడు రవిచంద్రన్ మీద దాడి చేశారు. చేతికి చిక్కిన కర్రలతో రవిచంద్రన్ ను చితకబాదేశారు. వెంటనే ఉక్కిరపాండి తన స్నేహితులు విరుముతురై, కురుప్పాయి అనే ఇద్దరిని సెల్వీ ఇంటికి పిలిపించి రవిచంద్రన్ మీద దాడి చేయించాడు.

మాకు అడ్డు వస్తే లేపేస్తాం !
సెల్వీతో అక్రమ సంబంధాన్ని అడ్డుకుంటే నిన్ను చంపేస్తాం అంటూ ఉక్కిరిపాండి, విరుముతురై, కురుప్పాయి కలిసి రవిచంద్రన్ ను కత్తులతో బెదిరించారు. సెల్వీ కూడా చంపేయాలని రవిచంద్రన్ ముందే చెప్పింది. ప్రాణ భయంతో రవిచంద్రన్ తన భార్య సెల్వీతో సహ నలుగురి మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సెల్వీ, ఆమె ప్రియుడు ఉక్కిరపాండి, అతని స్నేహితులు విరుముతురై, కురుప్పాయిల మీద కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications