Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: విదేశాల్లో భర్తకు ఉద్యోగం, భార్య ఫోటో, ఫోన్ నెంబర్, హైట్, వెయిట్, ఫోర్న్ సైట్ లో భార్య రెజ్యూమ్ !

ఉద్యోగం చెయ్యడానికి భర్త విదేశాలకు వెళ్లాడు. పోర్న్ సైట్ లో భార్య ఫోటో, ఫోన్ నెంబర్ ఆమె హైట్, వెయిట్ తో పాటు ఆమె బాడీ కొలతలు మొత్తం దర్శనం ఇచ్చాయి. మహిళకు ఫోన్ చేసి రాత్రికి ఎంత తీసుకుంటావు ?

తిరువనంతపురం/కొచ్చి: కాలేజ్ లో చదివే సమయంలో ఆ అమ్మాయి స్నేహితులతో కలిసి ఉల్లాసంగా తిరిగింది. కాలేజ్ చదువు పూర్తి అయిన తరువాత కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. ఉద్యోగం చెయ్యడానికి భర్త విదేశాలకు వెళ్లాడు. భార్య ఆమె పుట్టింటిలో ఉంటున్నది. ఇదే సమయంలో పోర్న్ సైట్ లో భార్య ఫోటో, ఫోన్ నెంబర్ ఆమె హైట్, వెయిట్ తో పాటు ఆమె బాడీ కొలతలు మొత్తం దర్శనం ఇచ్చాయి. ఎప్పుడుపడితే అప్పుడు మహిళకు ఫోన్ చేసిన కొందరు వ్యక్తులు నువ్వు సూపర్ గా ఉన్నావు, నీ ఫిగర్, బాడీ కొలతలు అదిరిపోయాయి, రాత్రికి ఎంత తీసుకుంటావు ? డే అండ్ నైట్ కు ఎంత తీసుకుంటావు ? అంటూ అసభ్యంగా మాట్లాడుతూ ఆమెను టార్చర్ పెట్టారు. విదేశాల్లో ఉన్న భర్తకు ఫోన్ చేసిన భార్య బోరున విలపించింది. పోలీసుల విచారణలో భార్యతో పాటు కాలేజ్ లో చదివిన 8 మంది పేర్లు తెరమీదకు రావడం కలకలం రేపింది.

కేరళలో దంపతులు

కేరళలో దంపతులు

కేరళలోని కట్టకడి ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి కాలేజ్ పూర్తి అయిన తరువాత కుటుంబ సభ్యులు సెట్ చేసిన యువకవుడిని పెళ్లి చేుకుంది. కొంతకాలం భార్యతో కాపురం చేసిన భర్త విదేశాల్లో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లిపోయాడు. మహిళ ఆమె పుట్టింటిలో ఉంటున్నది. ఇటీవల వివాహిత మహిళ ఫోటో, ఫోన్ నంబర్, ఆమె వయస్సు, హైట్, వెయిట్ తో పాటు ఆమెకు సంబందించిన అన్ని వివరాలతో కూడిన రెజ్యూమ్‌ను పోర్న్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.

పగలు, రాత్రి అని తేడా లేకుండా ?

పగలు, రాత్రి అని తేడా లేకుండా ?

కొన్ని రోజుల తరువాత వివాహిత మహిళకు అసభ్యకరమైన మెసేజ్ లు చెయ్యడం ప్రారంభం అయ్యాయి. ఫోన్ లు చేసిన కొందరు నీ రేటు ఎంత అంటూ అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టారు. చాలా నెంబర్లను ఆమె బ్లాక్ చేసింది. అయితే పదేపదే కొత్తకొత్త ఫోన్ నెంబర్ల నుంచి ఆమెకు విపరీతమైన ఫోన్ కాల్స్ రావడంతో ఆమె హడలిపోయింది. ఎప్పుడుపడితే అప్పుడు ఫోన్లు చేసి బూతులు మాట్లాడటంతో ఆమె బిత్తరపోయింది,

భర్త సలహాతో కేసు పెట్టిన భార్య

భర్త సలహాతో కేసు పెట్టిన భార్య

అసభ్యకరమైన మెసేజ్‌లు చూసి షాక్‌కు గురైన మహిళ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న భర్తకు ఫోన్ చెప్పి బోరున విలపించింది. భర్త సలహాతో బాధితురాలు కేరళలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేరళ పోలీసులు విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి. గతంలో వివాహిత మహిళతో కలిసి చదువుకున్న 8 మంది పేర్లు తెరమీదకు వచ్చాయి.

గెట్ టూ గెదర్ పార్టీ దెబ్బ

గెట్ టూ గెదర్ పార్టీ దెబ్బ

బాధితురాలితో కలిసి చదువుతున్న ఆమె క్లాస్ మెంట్స్ 8 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత మహిళతో పాటు కలిసి చదువుకున్న అందరూ ఇటీవల 207 మంది కలిశారు. మాజీ విద్యార్థులు కలిసి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ లో చాలా కాలం తరువాత కలుసుకున్నారు. ఆ సందర్బంలో అందరూ గ్రూప్ ఫోటోలు తీసుకున్న పాత స్నేహితులు ఒకరి ఫోన్ నెంబర్లు ఒకరు మార్చుకున్నారు. ర్వాత కలిసి. వివాహిత మహిళతో కలిసి కొందరు ప్రత్యేకంగా గ్రూప్ ఫోటోలు తీసుకున్నారు. ఈ గ్రూప్ ఫోటోల నుంచి వివాహిత మహిళ ఫోటోలు మాత్రం వేరు చేసి పోర్న్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసి ఆమె ఫోన్ నంబర్‌ను వివరాలు షేర్ చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

లేడీ మీద ప్రతీకారంతో ఇలా చేశాము

లేడీ మీద ప్రతీకారంతో ఇలా చేశాము

బాధితురాలు గతంలో మా ఫోటోలు పోర్న్ వెబ్‌సైట్ లో ఉద్దేశ్యపూర్వకంగా పోస్టు చేసిందని, అప్పటి నుంచి ఆమె మీద పగతో మేము రగిలిపోతున్నామని, ఇప్పుడు అవకాశం చిక్కిందని ఆమె మీద పగ తీర్చుకున్నామని అరెస్టయిన వారు చెబుతున్నారని పోలీసులు తెలిపారు. అయితే వివాహిత మహిళ వాదనలు వేరేగా ఉన్నాయి, తన ఫోటోలు, వివరాలు పోర్న్ సైట్ లో పోస్టు చేసి చిక్కిపోయామని ఇప్పుడు తన మీద నిందలు వేస్తున్నారని ఆరోపిస్తున్నదని పోలీసులు అంటున్నారు. వివాహిత మహిళ ఫోటోలను ఆమె బ్యాచ్ మెంట్స్ పోర్న్ సైట్ లో అప్ లోడ్ చెయ్యడం కేరళలలో కలకలం రేపింది. ఈ కేసు విచారణలో ఉందని పోలీసులు అంటున్నారు.

మసాజ్ చేసుకోవాలని మంచి ఫిగర్ కోసం చూస్తే భార్య, చెల్లెలి ఫోటోలు

మసాజ్ చేసుకోవాలని మంచి ఫిగర్ కోసం చూస్తే భార్య, చెల్లెలి ఫోటోలు

మసాజ్ చేసే మంచి అమ్మాయి కోసం వెబ్ సైట్ లో

ఫోటోలు ఒక్కొక్కటిగా చూస్తున్న భర్త అతని భార్య ఫోటోలు చూసి షాక్ అయ్యాడు. భార్య ఫోటోలతొ పాటు అతని చెల్లెలు ఫోటోలు చూసి హడలిపోయాడు. అయితే భర్త ధైర్యం చేసి ఎవరు ఫోటోలు అప్ లోడ్ చేశారు, నా భార్య కథ ఏమిటి అని ఆరా తియ్యాలని అనుకున్నాడు. వెంటనే ఆ వెబ్ సైట్ లోని ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసిన భర్త నాకు మంచి అమ్మాయితో మసాజ్ చేయించుకోవాలని ఉందని సంప్రదించాడు.

భార్య, చెల్లెలి ఫోటో చూపించి ?

భార్య, చెల్లెలి ఫోటో చూపించి ?

ఆ వెబ్‌సైట్ కంపెనీ నిర్వహకులను ఫోన్ చేసిన కాగ్ నగర్‌లోని ఓ హోటల్‌కు వచ్చి తనను కలవాలని చెప్పాడు. తరువాత భర్త మారు వేశంలో ఉన్న పోలీసులతో కలిసి ఆ హోటల్‌కు వెళ్లి వెబ్‌సైట్‌ నిర్వకులకు అతని సోదరి, భార్య ఫొటోలు చూపించి వారి వివరాలు అడిగాడు. అయితే డీల్ చెయ్యడానికి హోటల్ కు వెళ్లిన లేడీ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో ఆమెను పోలీసులు పట్టుకున్నారు. ఆ వెబ్ సైట్ నిర్వహిస్తున్న మహిళ పేరు రేష్మా అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఫోటోలు డౌన్ లోడ్

ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఫోటోలు డౌన్ లోడ్

పోలీసులు రేష్మాను విచారణ చేశారు. మా వెబ్‌సైట్ పేరు ఎస్కార్ట్ అని, ఫేస్‌బుక్, ట్విటర్‌లో అందమైన అమ్మాయిల ఫోటోలు ఏవైనా ఉంటే వాటిని తీసుకుని మా వెబ్ సైట్ లో పోస్టు చేస్తున్నామని రేష్మా అంగీకరించింది. రేష్మా పట్టుబడిన సమయంలో ఈ వియషం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇప్పుడు కలిసి చదువుకున్న సాటి స్నేహితులే పోర్న్ సైట్ లో వివాహిత మహిళ ఫోటోలు, ఫోన్ నెంబర్, పర్సనల్ విషయాలు షేర్ చెయ్యడం కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+