హెవీ వాటర్ బోర్డులో ఉద్యోగాలు: 277 వివిధ రకాల పోస్టులకు అప్లయ్ చేయండి

హెవీ వాటర్ బోర్డులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నికల్ ఆఫీసర్, స్టైపెండరీ ట్రెయినీ, నర్స్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్‌తో పాటు మరికొన్ని పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 జనవరి 2020.

సంస్థ పేరు: హెవీ వాటర్ బోర్డు
పోస్టు పేరు: టెక్నికల్ ఆఫీసర్, స్టైపెండరీ ట్రెయినీ, నర్స్, సైంటిఫిక్ అసిస్టెంట్,
పోస్టుల సంఖ్య: 277
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 జనవరి 2020

HWB Recruitment 2020:Apply for 277 Various Post

విద్యార్హతలు: 10వ తరగతి, 12వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 11-01-2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31-01-2020

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+