Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

HCUలో ఉద్యోగాలు: నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రూప్ ఏ,బీ,సీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 30 నవంబర్ 2019.

సంస్థ పేరు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ
పోస్టు పేరు: నాన్‌ టీచింగ్ పోస్టులు
పోస్టుల సంఖ్య: 31
జాబ్ లొకేషన్: హైదరాబాద్
దరఖాస్తుకు చివరి తేదీ: 30 నవంబర్ 2019

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, డిప్లొమా

వయస్సు: గరిష్ట వయస్సు 50 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ఇంటర్వ్యూ

Hyderabad University Recruitment 2019: Apply for non teaching jobs

అప్లికేషన్ ఫీజు:
గ్రూప్ ఏ పోస్టులకు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.350/-
ఇతరులకు: రూ.1000/-

గ్రూప్ బీ మరియు గ్రూప్ సీ పోస్టులకు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.150/-
ఇతరులకు: రూ.500/-

వేతనం:
గ్రూప్ ఏ : నెలకు రూ. 78,800 నుంచి రూ.209200/-
గ్రూప్ బీ: నెలకు రూ. 35400 - రూ.112400/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 22 నవంబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 30 నవంబర్ 2019

మరిన్ని వివరాలకు :
లింక్: https://www.uohyd.ac.in/

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+