నేను నరేంద్ర మోడీ కూతుర్ని: గుజరాత్ మోడల్, నటి
న్యూఢిల్లీ: నేను నరేంద్ర మోడీ కూతురును అని ప్రముఖ గుజరాత్ మోడల్, నటి అవని మోడీ అన్నారు. మధుర్ భండార్కర్ 'క్యాలెండర్ గర్ల్స్' చిత్రంలో అవని మోడీ నటించింది. ఈ సినిమా ద్వారా ఆమె సిల్వర్ స్క్రీన్లో అడుగు పెడుతోంది.
సమాచారం మేరకు... అవని మోడీ అ ప్రశ్నకు స్పందిస్తూ... తాను నరేంద్ర మోడీ కూతురును అని చెప్పింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో పై వ్యాఖ్యలు చేశారు.

నరేంద్ర మోడీకి మీరు ఏమైనా అవుతారా అని ప్రశ్నిస్తే.. ఆమె పై విధంగా స్పందిస్తానని చెప్పింది. ప్రధాని నరేంద్ర మోడీ మీకేమైనా బంధువవుతారా? అంటూ చాలామంది తనను తరచు ప్రశ్నిస్తుంటారని, దానికి కారణం, ప్రధాని మోడీ, తన ఇంటి పేరు ఒకటే కావడం, దానికి తోడు ఒకే రాష్ట్రం (గుజరాత్) నుంచి వచ్చామని చెప్పింది.
దీంతో, తనను చాలామంది ప్రధాని మోడీ మీకు ఏమైనా అవుతారా అని ప్రశ్నించేవారన్నారు. దీనికి నేను చెప్పే సమాధానం ఏమంటే.. నేను మోడీ కూతురినే అని, నేనే కాదని, అలాగే కేవలం గుజరాత్ అమ్మాయిలే కాదు, దేశంలోని కూతుళ్లందరూ ఆయన కూతుళ్ళే అని తాను చెబుతానని అంది. ఎందుకంటే, ప్రధాని మోడీ తండ్రి లాంటి వ్యక్తి కనుక ఈ సమాధానం చెప్పే దానిని అని చెప్పింది.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications