భార్యను కాలేకపోయాను, అమ్మగా గుర్తింపు పొందుతాను

భార్యను కాలేకపోయాను, కాని, అమ్మగా గుర్తింపు పొంది చనిపోతానని జయలలిత చెప్పారు. ఆమె పేదల హృదయాల్లో అమ్మగా గుర్తింపు పొందారు. 1999లో ఆమె ఓ ఇంగ్లీష్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

చెన్నై :భార్య కాలేకపోయాను ,కాని అమ్మగా గుర్తింపు పొంది చనిపోతానని జయలలిత చెప్పారు. ఆమె అనుకొన్నట్టుగానే పేదల హృదయాల్లో ఆమె అమ్మగా గుర్తింపు తెచ్చుకొన్నారు.తాను అనుకొన్నది సాధించేవరకు ఆమె విశ్రమించలేదు.

ఒక నిర్ణయం తీసుకొన్నారంటే ఆమె ఆ నిర్ణయాన్ని అమలుచేసేవరకు ఆమె పనిచేసేవారు. గతంలో ఒక జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తనదైనశైలిలో సమాధానం ఇచ్చారు. ప్రతి మలుపులో భిన్నమైన పుకార్లు వస్తున్యాయని ఆమెను ప్రశ్నిస్తే ఆమె ధైర్యంగా సమాధానమిచ్చారు.

i am not a wife but, i will be a mother

తన వ్యక్తిగత జీవితంలో విఫలమయ్యారు. తన జీవితం తెరిచిన పుస్తకమంటూ ఆమె సమాధానమిచ్చారు. ఎంజిఆర్ ను ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు, తాను కూడ అదే చేశానని చెప్పారు. తనను గుర్తించాలనే కసి మొదలైందని ఆమె చెప్పారు. తన తల్లి బతికి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆమె అభిప్రాయపడ్డారు.

ఒక అమ్మాయిగా పుట్టి కూతురుగా పెరిగి భార్యగా కాపురం చేసి తల్లిగా చనిపోవాలనేది భారతీయ సంప్రదాయం . కాని ,భార్యగా స్థానాన్ని పొందలేకపోయానని ఆమె అభిప్రాయపడ్డారు. కానీ, చివరికి అమ్మగా గుర్తింపు పొంది చనిపోతానని ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

భార్య కాలేకపోయాను ,కాని అమ్మగా గుర్తింపు పొంది చనిపోతానని జయలలిత చెప్పారు. ఆమె అనుకొన్నట్టుగానే పేదల హృదయాల్లో ఆమె అమ్మగా గుర్తింపు తెచ్చుకొన్నారు.తాను అనుకొన్నది సాధించేవరకు ఆమె విశ్రమించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+