వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీవ్ గాంధీ కూతురిని: మోడీకి ప్రియాంక గాంధీ రిప్లై

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తాను రాజీవ్ గాంధీ కూతురునంటూ ప్రియాంక గాంధీ బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి సమాధానం ఇచ్చారు. ప్రియాంక గాంధీ తన కూతురులాంటిదని మోడీ చేసిన వ్యాఖ్యకు ఆమె ఆ విధంగా సమాధానమిచ్చారు. ఏమీ మాట్లాడకుండా కేవలం తాను రాజీవ్ గాంధీ కూతురిని అని ప్రియాంకా గాంధీ అన్నారు.

కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు మోడీని తండ్రి సమానురాలిగా భావిస్తున్నారా అనే సందేహం కలుగుతోందనే ఆర్థిక మంత్రి పి. చిదంబరం చేసిన వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రియాంక గాంధీ ఆ విధంగా అన్నారు.

I am Rajiv Gandhi's daughter: Priyanka

ప్రియాంకా గాంధీని మోడీ తన కూతురిగా భావించడం తనకు సంతోషంగానే ఉందని, అయితే ప్రియాంక మోడీని పితృ సమానుడిగా చూస్తుందా అనే అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. మోడీ మాటలను దూరదర్శన్ ఎడిట్ చేసిందని ఓ ఆంగ్ల పత్రిక రాయడంతో వివాదం ప్రారంభమైంది.

మోడీ ఇంటర్వ్యూ ఏప్రిల్ 27వ తేదీన ప్రసారమైంది. మోడీ ఇంటర్వ్యూ ఏప్రిల్ 26వ తేదీన జరిగింది. ఖాస్ ములాఖత్ పేర అది ఏ విధమైన హడావిడి, ముందస్తు ప్రచారం లేకుండా 27వ తేదీన ప్రసారమైంది.

English summary
Reacting sharply to BJP's prime ministerial candidate Narendra Modi's statement in an interview that Priyanka was like his daughter, Priyanka Gandhi on Thursday made it very clear that she was the daughter of Rajiv Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X