జాతీయ పార్టీ ఇలా చేయడం నేనేప్పుడు చూడలేదు... దేవేగౌడ
మాజీ ప్రధాని, రాజకీయ కురువృద్దుడు, రాజీకీయ విలువలకు కట్టుబడి ఉన్న దేవేగౌడ కర్ణాటకలో జరిగిన పరిణామాలపై అవేదన వ్యక్తం చేశాడు. తన జీవీతంలో ఇలాంటీ పరిణామాలను ఎప్పుడు చూడలేదని అన్నాడు. ఈ నేపథ్యంలోనే తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు దారుణమైన బేరాసారాలు జరిగాయని తెలిపాడు.

ఈ నేపథ్యంలోనే ఒక జాతీయ పార్టీ ఇంతకు బరితెగించిందంటే నమ్మలేకపోతున్నానని అన్నాడు. ఎమ్మెల్యేలను ఇలా కొనుగోలు చేసి ప్రభుత్వాల్ని పడగొడ్డడం నా జీవితంలో ఎప్పుడు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఒక్కో ఎమ్మెల్యేకు 20 నుండి 50 కోట్ల రుపాయలు ఇచ్చారని ఇవ్వన్ని ఎక్కడ నుండి వచ్చాయని కాంగ్రెస్ పార్టీ నేత సిద్ద రామయ్య కూడ ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టిందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications