16వ ఏటనే..: 3పార్టీల నుండి పిలుపని నమిత(పిక్చర్స్)
చెన్నై: తనకు మూడు పార్టీల నుండి పిలుపు వస్తోందని ప్రముఖ నటి నమిత చెబుతోంది. నమిత రాజకీయాల్లోకి రానుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
2014 సార్వత్రిక ఎన్నికల్లో పలు రాజకీయ పార్టీలు సినీ పరిశ్రమకు చెందిన వారిని రంగంలోకి దించి.. పార్టీల వైపు ప్రజలను మళ్లించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
రాజకీయాలలో సినీ గ్లామర్ ఎంత లేదన్నా కొంత ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు సినీ గ్లామర్ ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నాయి.

నమిత
తనకు మూడు పార్టీల నుండి పిలుపు వస్తోందని ప్రముఖ నటి నమిత చెబుతోంది. ఆయా పార్టీలు తమ పార్టీలలో చేరాలని ఆమెను కోరుతున్నారట.

నమిత
తాను రాజకీయాలలోకి రావాలనుకుంటున్నానని నమిత చెప్పారు. తనకు మూడు పార్టీల నుండి ఆహ్వానం ఉందని ఈ ముద్దుగుమ్మ చెబుతోంది.

నమిత
తనకు జాతీయ రాజకీయాలలో ఆసక్తి లేదని నమిత చెబుతోందట. అలాగే ఈ విషయమై తన తల్లితో మాట్లాడాల్సి ఉందని ఆమె అంటున్నారు.

నమిత
తాను తన పదహారవ ఏటనే గుజరాత్ నుండి చెన్నైకి వచ్చేశానని, ప్రముఖ నటులు, హీరోలతో కలిసి తాను పని చేశానని నమిత చెబుతోంది.

నమిత
తాను చెన్నైకి వచ్చి ఏళ్లు గడుస్తున్నాయని, తన పైన తమిళ ప్రజలు, అభిమానులు చూపించిన ప్రేమను, అభిమానాన్ని తాను మర్చిపోలేనని చెప్పారు.

నమిత
తాను చెన్నైకి వచ్చి ఏళ్లు గడుస్తున్నాయని, తన పైన తమిళ ప్రజలు, అభిమానులు చూపించిన ప్రేమను, అభిమానాన్ని తాను మర్చిపోలేనని చెప్పారు. వారు తన పట్ల ఆప్యాయత కనబర్చారన్నారు.

నమిత
తన పైన ఎంతో అభిమానం, ప్రేమ, ఆప్యాయత చూపించిన తమిళ ప్రజలకు తాను ఏమైనా చేయాలనుకుంటున్నానని, అందుకే రాజకీయాల్లోకి వచ్చి చేస్తానని చెప్పారు.

నమిత
కాగా, నమిత బిజెపిలో చేరుతారని చాలాకాలంగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు మూడు పార్టీల నుండి ఆహ్వానం వచ్చిన నేపథ్యంలో ఏ పార్టీలో చేరాలనే విషయమై చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications