రాందేవ్ బాబా కన్నా ఎక్కువే దుస్తులు ధరిస్తున్నా : మాజీ హాట్ మోడల్
ముంబై : హాట్ మోడల్ నుంచి కూల్ సన్యాసినిగా మారిపోయి ఆమధ్య వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచిన సోఫియా హయత్.. తన సోషల్ మీడియా పోస్టులతో మరోమారు వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. తన కామెంట్స్ లో రాందేవ్ బాబాపై సైతం సెటైర్లు వేయడంతో విషయం కాస్త మరింత చర్చనీయాంశంగా మారింది.
ఇంతకీ ఈ సన్యాసిని చేసిన పనేంటంటే.. తన పాత రోజులను మళ్లీ గుర్తు చేసుకుందో మరేమో గానీ గతంలో తాను దిగిన కొన్ని హాట్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. బ్యాక్ హిప్ ను చూపిస్తూ తాను పెట్టిన ఫోటోలపై పలువురు నెటిజెన్స్ నెగటివ్ కామెంట్స్ చేశారు. సన్యాసినిగా మారిపోయాక కూడా మళ్లీ ఇదేంటని? ప్రశ్నించడంతో తాను ధ్యానంలో ఉన్న ఫోటో ఒకటి పోస్ట్ చేసింది సోఫియా.

అయితే ఆ ఫోటో కూడా టూ హాట్ అన్న తరహాలో ఉండడం గమనార్హం. కాగా, తన వస్త్రాధారణపై కామెంట్స్ చేసేవారికి సోఫియా ఇచ్చిన పంచ్ ఏంటంటే.. 'ఇప్పటికీ నేను రాందేవ్ బాబా కంటే ఎక్కువే దుస్తులే వేసుకుంటున్నానని' చెప్పుకొచ్చింది. అలాగే మహిళల్లో సహజంగా జరిగే రుతుస్రావంపై మగవాళ్లు తమ నెగటివ్ ఆలోచనలు పోగోట్టుకోవాలని, తమ మెదళ్లను శుభ్రపరుచుకోవాలని సూచించింది సోఫియా.
సృష్టికి సంబంధించి ప్రతీ మహిళ పవిత్రతను సంతరించుకున్నదే అని, రుతుస్రావమనేది కూడా పవిత్రతో ముడిపడి ఉన్నదే అని.. ఆ విషయాన్నేదో దాచి ఉంచాల్సిన పరిస్థితిని కల్పించారని, పైగా అపరిశుభ్రం అంటూ నెగటివ్ కామెంట్స్ చేయడమేంటని సోఫియా గట్టిగానే ప్రశ్నించింది. అలాంటి ఆలోచనలు ఉన్నవారెవరైనా వెంటనే బుర్రలోంచి వాటిని తొలగించుకోవాలని హితవు పలికింది. కాగా, సన్యాసినిగా మారిన తర్వాత సోఫియా హయత్ తన పేరును గియా సోఫియా మదర్ గా మార్చుకున్న సంగతి తెలిసిందే.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications