రాహుల్‌ని పెళ్లాడుతా, సెక్సీగా..: రాఖీసావంత్ (పిక్చర్స్)
ముంబై: బాలీవుడ్ ఐటం గర్ల్ రాఖీ సావంత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒప్పుకుంటే తాను ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటానని చెప్పారు. రాహుల్ గాంధీ లేదా అనిల్ అంబానీ లేదా అలాంటి వారు మరెవరినైనా పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధమని చెప్పారు.
ప్రముఖ నటి శిల్పా శెట్టికి హాట్ షాట్ అబ్బాయి దొరికాడని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు తాను ఎందుకు కోరుకోకుండదని అభిప్రాయపడ్డారు. తాను అంత సెక్సీగా లేనా? అని ప్రశ్నించారు.
బీహార్ రాష్ట్రంలోని హజీపూర్‌లో తన తాజా బోజ్‌పురి చిత్రం ప్రచార సమయంలో రాఖీ సావంత్ విలేకరులతో మాట్లాడారు. ఈ సినిమా కోసం తాను పదిహేను కిలోలు తగ్గానని చెప్పింది. స్వయంవరం అంశం పైన కూడా ఆమె స్పందించారు.
కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ కొంతకాలం క్రితం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వివాదాలకు మారుపేరుగా మారిన రాఖీ సావంత్ - కేజ్రీవాల్‌ను ఐటమ్ బాయ్‌గా అభివర్ణించారు.
ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ కేజ్రీవాల్ కన్నా బెట్టర్ అని శివసేన ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యానించారు. తన దృష్టిలో కేజ్రీవాల్ ఐటమ్ బాయ్ అని రాఖీ సావంత్ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌తో తాను ఐటమ్ సాంగ్‌లో నటించాల్సి వస్తే ప్రజాదరణ పొందిన హిందీ పాట బాబుజీ జర ధీరేసే చలో, బిజ్లీ ఖడీ యహా బిజ్లీ ఖడీ అనే పాటపై నృత్యం చేస్తానని చెప్పారు.

కేజ్రీ పైన రాఖీ
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ కొంతకాలం క్రితం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వివాదాలకు మారుపేరుగా మారిన రాఖీ సావంత్... కేజ్రీవాల్‌ను ఐటమ్ బాయ్‌గా అభివర్ణించారు.

మోడీ పైన రాఖీ
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పైన కూడా రాఖీ వ్యాఖ్యలు చేశారు. ఆయనను పెళ్లాడతానని ఓసారి, దేశాన్ని మోడీ, తాను నడపగలమని మరోసారి వ్యాఖ్యానించారు.

రాఖీ సావంత్
బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ నిత్యం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి.. మీడియాలో నానుతుంటారు. మోడీ, రాహుల్, కేజ్రీవాల్.. ఇలా అందరి పైనా ఆమె వ్యాఖ్యలు చేశారు.

రాఖీ పైన డిగ్గీ
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) సమన్వయకర్త అరవింద్ కేజ్రవాల్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత రాఖీసావంత్‌తో పోల్చారు. కేజ్రీవాల్ కంటే రాఖీ మంచిగా పాలించగలరని పేర్కొన్నారు.

రాఖీసావంత్ పైన డిగ్గీ
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) సమన్వయకర్త అరవింద్ కేజ్రవాల్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత రాఖీసావంత్‌తో పోల్చారు. కేజ్రీవాల్ కంటే రాఖీ మంచిగా పాలించగలరని పేర్కొన్నారు. దానిపైనా ఆమె స్పందించారు.












Click it and Unblock the Notifications