ఐఐటి - కాన్పూర్ అమ్మాయిపై ఐఎఎఫ్ అధికారి పదే పదే రేప్
కాన్పూర్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై భారత వైమానిక దళానికి చెందిన అధికారి పదే పదే అత్యాచారం చేశాడని ఓ ఐఐటి - కాన్పూర్ విద్యార్థిని ఆరోపించింంది. విద్యాసంస్థలోని హాస్టల్‌లలో ఆమెపై అధికారి అత్యాచారానికి పాల్పడ్డాడని కల్యాణ్‌పూర్ సర్కిల్ అధికారి నవీన్ కుమార్ గురువారంనాడు చెప్పారు.
బాధితురాలు అతని పేరు కూడా చెప్పింది. అతను బీహార్‌లోి శరన్ జిల్లాకు చెందినవాడు. అతని మిత్రుడిని, సోదరిని, బావను కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ఎవరినీ అరెస్టు చేయలేదని సిఓ చెప్పారు.

సిఆర్పీసి సెక్షన్ 164 కింద వాంగ్మూలం నమోదు చేయడానికి ఆమెను న్యాయమూర్తి ముందు ప్రవేశపెడుతామని చెప్పారు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ ద్వారా సీతాంశు తనకు పరిచయమైనట్లు ఆమె తెలిపింది
ఏడాది నుంచి వారిద్దరు సోషల్ మీడియా ద్వారా మాట్లాడుకుంటూ వచ్చారు. పెళ్లి చేసుకుంటానని కొద్ది నెలల క్రితం సీతాంశు ఆమెతో చెప్పాడు. ఐఐటి - కాన్పూర్‌లోని బాలిక హాస్టల్‌కు వచ్చి పోతూ ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు సిఓ చెప్పారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications