హిందాన్‌లో ఐఏఎఫ్ పుల్ డ్రస్ రిహార్సల్ (ఫోటోలు)
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ సమీపంలో హిందాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో పరేడ్ నిర్వహించారు. ఎయిర్ ఫోర్స్ డే సందర్బంగా ఈ పరేడ్ నిర్వహించారు. ఎయిర్ ఫోర్స్ సిబ్బంది పుల్ డ్రస్‌తో రిహార్సల్స్ చేశారు.
ఈ సందర్బంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది నిర్వహించిన విన్యాసాలు అలరించాయి. భారత వైమానిక దళాని 1932 అక్టోబరు 08న తొలుతగా ఏర్పాటు చేసారు. అది ఏర్పాటైన రోజునే... అంటే అక్టోబర్ ఎనిమిదో తేదీన 'ఎయిర్ ఫోర్స్ డే ' జరుపుకుంటున్నాం.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1,70,000 మంది సిబ్బందితో , 1300 విమానాలతొ ప్రపంచంలో అతి పెద్ద నాల్గవ దళంగా ఉన్నది. సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించే దేశ అంతరిక్ష పరికరాల్ని సమర్ధవంతం గా ఉపయగించుకోవడం కోసము అంతరిక్షవిభాగానికి , ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) లతో కలసి ఇంటిగ్రేటెడ్ స్పేస్ సెల్ ను నిర్వహిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులను కాపాడుతూ ఉంటుంది.

హిందాన్‌లో ఐఏఎఫ్ పుల్ డ్రస్ రిహార్సల్
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ సమీపంలో హిందాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న పరేడ్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బింది విన్యాసం.

Click it and Unblock the Notifications