అసిస్టెంట్ సెంట్రల్ ఇంటలిజెన్స్ పోస్టులు: ఐబి రిక్రూట్‌మెంట్-2017
ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమాన కోర్సు చేసి ఉండాలి.
అసిస్టెంట్ సెంట్రల్ ఇంటలిజెన్స్ పోస్టుల భర్తీ కోసం భారత హోంమంత్రిత్వ శాఖ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రత్యక్ష పద్దతిలోనే వీటిని భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అగస్టు12,2017నుంచి సెప్టెంబర్ 02,2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఐబి రిక్రూట్‌మెంట్ వివరాలు
ఖాళీలు: 100
పోస్టులు: అసిస్టెంట్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్--II/ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్ 2017
1. యూఆర్: 951పోస్టులు
2.ఓబీసీ: 184పోస్టులు
3.ఎస్సీ:109పోస్టులు
4.ఎస్టీ: 56పోస్టులు

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 18-27మించరాదు. ఎస్సీ,ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వయసు సడలింపు ఉంటుంది.
విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమాన కోర్సు చేసి ఉండాలి.
ఎంపిక విధానం: టైర్-I,టైర్--II, పరీక్ష,ఇంటర్వ్యూల ద్వారా
మరిన్ని వివరాలకు: : https://goo.gl/XGtu25












Click it and Unblock the Notifications