ఐబీపీఎస్, సీఆర్‌పి, ఆర్ఆర్‌బి-VI రిక్రూట్‌మెంట్-2017
గ్రామీణ బ్యాంకుల్లో(ఆర్ఆర్‌బి-రీజియనల్ రూరల్ బ్యాంక్స్) పోస్టుల భర్తీకై ఇనిస్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
గ్రామీణ బ్యాంకుల్లో(ఆర్ఆర్‌బి-రీజియనల్ రూరల్ బ్యాంక్స్) పోస్టుల భర్తీకై ఇనిస్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. కామన్ రిక్రూట్‌మెంట్ విధానం(సీఆర్‌పి) పోస్టులను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్, నవంబర్-2017 నెలలో నిర్వహించే ఆన్ లైన్ పరీక్ష ద్వారా గ్రూప్ఏ-ఆఫీసర్స్(స్కేల్-I, II & III) & గ్రూప్ బి-ఆఫీస్ అసిస్టెంట్స్(మల్టీ పర్పస్) పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్ఏ-ఆఫీసర్స్(స్కేల్-I, II & III)కు డిసెంబర్ లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అర్హత గల అభ్యర్థులు జూలై12,2017 నుంచి అగస్టు1,2017వరకు దరఖాస్తు చేసుకోవాలి.
ఐబీపీఎస్ ఖాళీలు:
మొత్తం పోస్టులు: 14192
పూర్తి వివరాలు:
ఆఫీసర్స్ అసిస్టెంట్(మల్టీ పర్పస్)
ఆఫీసర్స్ స్కేల్I: 4865పోస్టులు
ఆఫీసర్స్ స్కేల్ II (అగ్రికల్చర్ ఆఫీసర్): 169పోస్టులు
ఆఫీసర్స్ స్కేల్ II (మార్కెటింగ్ ఆఫీసర్): 33పోస్టులుII
ఆఫీసర్స్ స్కేల్ II (ట్రెజరీ మేనేజర్): 11 Posts
ఆఫీసర్స్ స్కేల్ II (లా ఆఫీసర్): 21 Posts
ఆఫీసర్స్ స్కేల్II (చార్టెట్ అకౌంట్): 34 Posts
ఆఫీసర్స్ స్కేల్ II (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 83 Posts
ఆఫీసర్స్ స్కేల్II (జనరల్ మేనేజర్ ఆఫీసర్): 1395 Posts
ఆఫీసర్స్ స్కేల్III: 207 Posts

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 18-28సంవత్సరాలు ఉండాలి. (జూలై02,1989 తర్వాత జూలై01,1999 తర్వాత జన్మించి ఉండరాదు) ఎస్సీ,ఎస్టీలకు ఐదేళ్లు, వికలాంగులకు 10ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది.
విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం: ఆఫీసర్స్ స్కేల్I,ఆఫీసర్స్ అసిస్టెంట్(మల్టీ పర్పస్) ఉద్యోగాలకు ప్రిలిమ్స్&మెయిన్స్ ఆన్ లైన్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆఫీసర్స్ స్కేల్I అభ్యర్థులకు కామన్ ఇంటర్వ్యూ, ఆఫీసర్స్ స్కేల్IIఅభ్యర్థులకు సింగిల్ ఆన్ లైన్ పరీక్ష,
దరఖాస్తుల స్వీకరణ తేదీ: జూలై12,2017
దరఖాస్తు ముగింపు తేదీ: అగస్టు1,2017వరకు
మరిన్ని వివరాలకు: https://goo.gl/3qhZcJ
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications