పీవో పోస్టులు: ఐబీపీఎస్ రిక్రూట్‌మెంట్-2017
ప్రొబెషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అగస్టు 16, 2017నుంచి సెప్టెంబర్ 05,2017వరకు దరఖా
ప్రొబెషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అగస్టు 16, 2017నుంచి సెప్టెంబర్ 05,2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ సంస్థ: ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్)
పోస్టు: ప్రొబెషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రైనీ
జాబ్ లొకేషన్: ఇండియా
ఖాళీలు: 3562

విద్యార్హత: అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: అగస్టు01,2017నాటికి అభ్యర్థుల వయసు 20-30ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీలకు 3ఏళ్లు, వికలాంగులకు 10ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా
మరిన్ని వివరాలకు: https://goo.gl/S8YEQp












Click it and Unblock the Notifications