ఐబీపీఎస్ రిక్రూట్‌మెంట్: 7875క్లర్క్స్ పోస్టులు, అప్లై చేసుకోండి

ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) తాజాగా 7875 క్లర్క్-VII ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగం కావాలనుకునేవారు అక్టోబర్3, 2017లోపు దరఖాస్తు చేసుకోండి.

హైదరాబాద్: ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) తాజాగా 7875 క్లర్క్-VII ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగం కావాలనుకునేవారు అక్టోబర్3, 2017లోపు దరఖాస్తు చేసుకోండి.

బ్యాంక్ పేరు: ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్

పోస్టు పేరు: క్లర్క్స్-VII

పోస్టింగ్:- దేశ వ్యాప్తంగా..

చివరి తేదీ:- అక్టోబర్ 3, 2017

క్లర్క్స్-VII:- 7875 ఖాళీలు

IBPS Recruitment 2017 Apply online for 7875 Clerks-VII Posts

అర్హత: ఈ క్లర్క్ ఉద్యోగార్థులకు భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏ యూనివర్సిటీ నుంచైనా ఏదైనా (గ్రాడ్యూయేషన్) డిగ్రీ ఉండాలి. లేదా తత్సమాన అర్హత ఉండాలి.

జీతం: ఆశించతగిన విధంగా.

వయోపరిమితి: సెప్టెంబర్1, 2017 వరకు 20-28ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీలకు 3ఏళ్ల సడలింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష కోసం అభ్యర్థులకు హాల్ టికెట్లు అందజేయబడతాయి. పరీక్షల తర్వాత అభ్యర్థులు వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. చివరగా డాక్యుమెంట్స్ వెరీఫికేషన్ ఉంటుంది.

ముఖ్య తేదీలు: దరఖాస్తుల అందజేసేందుకు చివరి తేదీ 03/10/2017

రిక్రూట్‌మెంట్ ఐబీపీఎస్ 2017 దరఖాస్తు చేసుకోవాలంటే.. సంప్రదించండి. https://goo.gl/FnpDta

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+