పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఐబీపీఎస్
వివిధ బ్యాంకుల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్). ఈ నోటిఫికేషన్ ద్వారా ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్లతో పాటు మరికొన్ని పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా 26 నవంబర్ 2018 నాటికి దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : ఐబీపీఎస్
మొత్తం పోస్టుల సంఖ్య : 1599
పోస్టు పేరు : ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 26 నవంబర్ 2018
ఖాళీల వివరాలు:
ఐటీ ఆఫీసర్: 219 పోస్టులు
అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్: 853 పోస్టులు

విద్యార్హతలు:
ఐటీ ఆఫీసర్: ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా ఐటీ,ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్‌లో పీజీ
అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్: అగ్రకల్చర్‌లో డిగ్రీ లేదా నాలుగేళ్ల అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ
వయస్సు : 26 నవంబర్ 2018 నాటికి 20 నుంచి 30 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.600/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.100/-
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష, ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 6 నవంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 26 నవంబర్ 2018
Link : https://goo.gl/jW7Za9












Click it and Unblock the Notifications