వివిధ బ్యాంకల్లో 4102 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఐబీపీఎస్

బ్యాంకులో ఉద్యోగాల భర్తీ కోసం ఐబీపీఎస్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 4102 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో పీఓ/మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేది సెప్టెంబర్ 4, 2018.

సంస్థ పేరు: ఐబీపీఎస్
పోస్టు పేరు :ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రైనీ
పోస్టుల సంఖ్య : 4102
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: ఆగష్టు 14,2018
ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరణకు చివరి తేదీ: సెప్టెంబర్ 04,2018

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: 1 ఆగష్టు2018 నాటికి 20 నుంచి 30 ఏళ్లు

IBPS recruitment 2018 apply for 4102 Various Posts

అప్లికేషన్ ఫీజు :
ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులకు రూ.100
ఇతరులకు రూ.600/-

ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ

ముఖ్యతేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : 14 ఆగష్టు 2018
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ : 4 సెప్టెంబర్ 2018
అప్లికేషన్ ఫీజు చెల్లించుటకు చివరి తేదీ : 4 సెప్టెంబర్ 2018
ప్రిలిమినరీ ఆన్‌లైన్ పరీక్ : 13,14,20,21 అక్టోబర్ 2018
మెయిన్స్ ఆన్‌లైన్ పరీక్ష : 18 నవంబర్ 2018

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+