IBPS recruitment:1163 బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి
పలు బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 26 నవంబర్ 2019.
సంస్థ పేరు: ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్
పోస్టు పేరు: సీడబ్ల్యూఈ IX
పోస్టుల సంఖ్య: 1163
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 26 నవంబర్ 2019

విద్యార్హతలు: ఎంబీఏ, పీజీడీబీఎం, పీజీడీఎం, లా గ్రాడ్యుయేట్లు, పీజీ
వయస్సు: 20 నుంచి 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ఎగ్జామ్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.100/-
ఇతరులకు: రూ.600/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 6 నవంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 26 నవంబర్ 2019
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2qmW6Iz












Click it and Unblock the Notifications