బ్యాంకు ఉద్యోగాలు : ప్రొబేషనరీ, మేనేజ్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్

ఐబీపీఎస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 4336 ప్రొబేషనరీ మరియు మేనేజ్‌మెంట్ ట్రెయినీల పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 28 ఆగష్టు 2019

సంస్థ పేరు: ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్
పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 4336
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 28 ఆగష్టు 2019

IBPS recruitment 2019 apply for 4336 Probationary Officers

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: 20 నుంచి 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్, ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: రూ.100
ఇతరులు: రూ.600/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 07-08-2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ:28-08-2019

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2Zw997d

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+