పలు బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల
బ్యాంకు ఉద్యోగాలు ఎదురుచూసే నిరుద్యోగులకు శుభవార్త. ఐబీపీఎస్ పలు బ్యాంకుల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఆఫీస్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీని చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరితేదీ 4 జూలై 2019.
సంస్థ పేరు: ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్
మొత్తం పోస్టుల సంఖ్య : 8400
పోస్టు పేరు: ఆఫీస్ అసిస్టెంట్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా

దరఖాస్తులకు చివరి తేదీ : 4 జూలై 2019
విద్యార్హతలు : డిగ్రీ ఎంబీఏ లేదా సీఏ
వయస్సు: 18 ఏళ్ల నుంచి 40 ఏళ్లు
ఎంపిక: ప్రాథమిక పరీక్ష, మెయిన్స్, ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు
ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్: రూ.100/-
జనరల్ ఓబీసీ అభ్యర్థులకు: రూ.600/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 18 జూన్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 4 జూలై 2019
మరిన్ని వివరాలకు
Link : http://bit.ly/2x4gNck












Click it and Unblock the Notifications