ICCRలో ఉద్యోగాలు: ప్రోగ్రాం ఆఫీసర్‌తో పాటు పలు పోస్టులకు నోటిఫికేషన్
ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా పోగ్రాం ఆఫీసర్, అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్, అసిస్టెంట్, సీనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ స్టెనోగ్రాఫర్ మరియు ఎల్‌డీసీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 8 ఏప్రిల్ 2020.
సంస్థ పేరు: ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్
పోస్టు పేరు: పోగ్రాం ఆఫీసర్, అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్, అసిస్టెంట్, సీనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ స్టెనోగ్రాఫర్ మరియు ఎల్‌డీసీ
పోస్టుల సంఖ్య: 32
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 8 ఏప్రిల్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి / గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిప్లొమా, డిగ్రీ, పీజీ
వయస్సు: 18 నుంచి 35 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ:
ప్రోగ్రాం ఆఫీసర్: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, కంప్యూటర్ ఎఫీషియెన్సీ టెస్టు
స్టెనో గ్రాఫర్: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, టైపింగ్ టెస్టు
ఎల్‌డీసీ: సీబీటీ స్కిల్ టెస్టు
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.250/-
ఇతరులకు: రూ.500/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 17 మార్చి 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 8 ఏప్రిల్ 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/3buyBPU












Click it and Unblock the Notifications