ఐసీఎస్ఈ 10, ఐఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు రేపే.. వెబ్‌సైట్‌లో రిజల్ట్స్.. ఎస్సెమ్మెస్ కూడా...

ఐసీఎస్ఈ 10, ఐఎస్‌సీ 12వ తరగతి పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేస్తామని కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (సీఐసీఎస్ఈ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం 3 గంటలకు రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని బోర్డు కార్యదర్వి గెర్రీ ఆర్థూన్ ఒక ప్రకటనలో తెలిపారు.

ICSE Class 10 and ISC Class 12 Board Exam Results to Be Declared at Tomorrow

బోర్డు ఎగ్జామ్ వెబ్‌సైట్‌లో ఫలితాలు ఉంటాయని, ఎస్సెమ్మెస్ చేసి కూడా ఫలితాలు పొందొచ్చని ఆర్థూన్ తెలిపారు. రెండు పరీక్షల నిర్వహణ కరోనా వైరస్ వల్ల నిర్వహించడం వీలు కాలేదు. అయితే దానికి సంబంధించి మూడు పరీక్షల్లో ఉత్తమ రిజల్ట్ ఆధారంగా మార్కులు వేస్తామని ఆర్థూర్ తెలిపారు. ఇంటర్నల్ అసెస్ మెంట్, ప్రాజెక్టు పనులను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఐఎస్‌సీ 12వ తరగతికి మాత్రం ఇంటర్నల్ అసెసెమెంట్, ఐసీఎస్ఈ 10వ తరగతికి మాత్రం ప్రాజెక్టుల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా మార్కులనే వేశామని ఆర్థూర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+