IDBI బ్యాంకులో ఉద్యోగాలు : స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులకు అప్లయ్ చేసుకోండి
IDBI బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 61 స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 12 డిసెంబర్ 2019
సంస్థ పేరు: ఐడీబీఐ బ్యాంకు
పోస్టు పేరు: స్పెషలిస్టు ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 61
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 12 డిసెంబర్ 2019
విద్యార్హతలు: గ్రాడ్యుయేట్, పీజీ, ఎంబీఏ, సీఏ
వయస్సు: పోస్టును బట్టి 25 ఏళ్ల నుంచి 45 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.150/-
ఇతరులకు: 700/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 28 నవంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 12 డిసెంబర్ 2019












Click it and Unblock the Notifications